NewsOrbit
రాజ‌కీయాలు

‘రాబోయే ఎన్నికలకు ఆ మూడు పార్టీలు కలుస్తాయి!?’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోది, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన మందడంలో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందనీ అందరూ‌ ధైర్యంగా ఉండాలనీ ఆయన భరోసా ఇచ్చారు. మూడు రాజధానులనేది హాస్యాస్పదమని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కేంద్రం అన్నీ గమనిస్తోందని రాయపాటి చెప్పారు.

అమరావతి ప్రాంతంలో ఒకే సామాజిక‌ వర్గం అంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రాజధాని రైతులకు మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారనీ, అవసరమైతే నాలుగు రాళ్లు ‌వారి మీద వేయండనీ అన్నారు. పోరాటం చేస్తున్న రాజధాని మహిళలకు ఆయన పాదాభివందనాలు తెలియజేశారు.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Leave a Comment