NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీలో ఎస్ఐ అభ్యర్ధులకు అలర్ట్ .. ఫైనల్ పరీక్షలకు షెడ్యుల్ విడుదల ..ఎప్పుడంటే..

ఏపీలో ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. అక్టోబర్ 14,15 తేదీల్లో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో సివిల్, ఎపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ పోలీస్ నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ వెల్లడించారు. పీఎంటీ, పీఈటీ ఫలితాలు వెల్లడించిన తర్వాత తుది రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

ఎస్ఐ తుది రాత పరీక్షల్లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు డిస్క్రిస్టివ్ విధానంలో, మరో రెండు పేపర్లు అబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. అక్టోబర్ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అలాగే అక్టోబర్ 15న ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ 3, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ – 4 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.

రాష్ట్రంలో  మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు గానూ ప్రిలిమనరీ పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహించగా, 57,923 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. వీరిలో 56,130 మంది అభ్యర్ధులు స్టేజ్ – 2 ఆన్ లైన్ అప్లికేషన్ సమర్పించడంతో ఈ నెల 25వ తేదీ నుండి విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నాలుగు కేంద్రాల్లో దేహధారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

YSRCP: పవన్ కు షాక్ ఇస్తూ వైసీపీలో చేరిన జనసేన నేత

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju