NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆ కంటెస్టెంట్ కే నా సపోర్ట్ హౌస్ నుండి బయటకు వచ్చాక వాసంతి సంచలన కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ పదవ వారం నామినేషన్ లో ఉన్న వాసంతి ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ కావడం తెలిసిందే. సీజన్ స్టార్టింగ్ లో దాదాపు రెండు వారాలు పాటు వాసంతి గేమ్ పెద్దగా కనిపించలేదు. మంచిగా బట్టలు వేసుకోవడం తో పాటు ఎవరితో కలవకుండా సపరేట్ గా ఉంటూ వచ్చేది. కానీ రెండు వారాలు తర్వాత వాసంతి పూర్తిగా తన గేమ్ మార్చేసింది. ప్రతి టాస్క్ లో బెస్ట్ ఇవ్వటంతో పాటు నామినేషన్ సమయంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడేది.

bigg boss eliminated contestant vasanti supporting revanth
Bigg Boss 6

ఎక్కడ కూడా భయపడకుండా చాలా దూకుడు గేమ్ ప్రదర్శించింది. చాలా సందర్భాల్లో తనకి తాను నామినేషన్ కి వెళ్ళటానికి కూడా వెనుకాడ లేదు. ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్ లో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన అందరిలో ఎటువంటి నెగెటివిటీ లేకుండా బయటికి వెళ్లిన కంటెస్టెంట్ వాసంతి అని చెప్పవచ్చు. ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోకుండా మాస్క్ లేని గేమ్… ఆడి చక్కగా నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇచ్చింది. అయితే బయటకు వచ్చాక పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.

bigg boss eliminated contestant vasanti supporting revanth
Bigg Boss 6

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ రేవంత్ కి తన సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. రేవంత్ టైటిల్ గెలిచేలా మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంది. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి మధ్య గట్టిగానే గొడవలు జరిగాయి. కానీ అవి మనసులో పెట్టుకోకుండా రేవంత్ కి వాసంతి మద్దతు తెలపటం విశేషం. ప్రస్తుతం సీజన్ సిక్స్ లో అందరికంటే ఎక్కువ వోటింగ్ రాబడుతున్న కాంటేస్తంట్ గా రేవంత్ ఉన్నారు. మరి రేవంత్ టైటిల్ గెలుస్తాడో లేదో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar