NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చంటికి అతిపెద్ద కోలుకోలేని దెబ్బ..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి నాలుగో వారం ఆట కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాలుగో వారం శనివారం వీకెండ్ ఎపిసోడ్ సరిగ్గా గేమ్ ఆడని వాళ్లకి నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. బాలాదిత్య, ఇనాయా, ఆదిరెడ్డి, చంటి వీళ్ళందరూ నాలుగో వారం సరిగా గేమ్ ఆడలేదని మండిపడ్డారు. ముఖ్యంగా సీక్రెట్ టాస్క్ సరిగా ఆడని చంటిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో నించున్న నలుగురిలో శాశ్వతంగా సీజన్ 6కి కెప్టెన్ పోటీకి అనర్హులు ఎవరు అనేది మిగతా ఇంటి సభ్యులు తేల్చాలని ఓటింగ్ ప్రక్రియ పెట్టారు.

Bigg Boss season six is ​​the biggest blow to the chanti
Bigg Boss 6

ఈ ప్రక్రియలో చివరాఖరికి చంటికి ఓటు పడటంతో సీజన్ సిక్స్ మొత్తానికి చంటి కెప్టెన్ అవలేరని అనర్హులుగా నాగార్జున ప్రకటించారు. దీంతో చంటి చాలా బాధపడటం జరిగింది. ఓటింగ్ పరంగా హౌస్ కెప్టెన్ కీర్తి తీసుకున్న నిర్ణయం మేరకు చంటికి ఓటు పడటంతో.. అనర్హులుగా తేల్చారు. కీర్తి కెమెరాల కోసం గేమ్ ఆడుతుంది ఆ రకంగానే కంటెంట్ ఇస్తుంది అన్న రీతిలో గతంలో కొంతమంది దగ్గర చంటి వ్యాఖ్యానించడంతో తాను ఓటు వేసినట్లు.. కెప్టెన్ అనర్హుడు అనే ప్రక్రియలో కీర్తి తన కారణం తెలియజేసింది.

Bigg Boss season six is ​​the biggest blow to the chanti
Bigg Boss 6

కెప్టెన్ కాకపోవడానికి ఇంకా చంటి అవకాశం లేకపోవడంతో ఇది అతిపెద్ద దెబ్బ అని ఆడియన్స్ అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ ఇంకా రాబోయే రోజుల్లో రాదని.. అంటున్నారు. ఈ పరిణామంతో కచ్చితంగా చంటి త్వరగానే హౌస్ నుండి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. గేమ్ పరంగా చంటి నాగార్జున గారు చెప్పినట్టే సరిగా ఆడటం లేదని కూడా ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్. ఏకంగా సీజన్ మొత్తానికి కెప్టెన్ అవ్వకుండా చంటి నామినేట్ కావడం.. శనివారం ఎపిసోడ్ లో హైలైట్ గా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar