NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన చలాకి చంటి..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో చలాకి చంటి ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. శనివారం ఐదుగురిని సేఫ్ జోన్ లో ఉన్నట్లు  ప్రకటించడం జరిగింది. ఆదివారం ఎపిసోడ్ లో .. అర్జున్, ఇనాయా, చంటి మిగిలి ఉండగా చివర ఆఖరిలో చంటి ఎలిమినేట్ అయినట్లు.. నాగార్జున ప్రకటించారు. దీంతో ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సూర్య.. విపరీతంగా బోరున ఏడ్చేశాడు. హౌస్ లో తనికి దగ్గరైన వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారని… గుక్క పెట్టి ఏడిచాడు. హౌస్ లో మొదటి నుండి చంటి చాలా ఎంటర్టైన్మెంట్ తరహాలో.. రాణిస్తున్నారు.

chalaki chanti eliminated in bigg boss six in fifth week
Bigg Boss 6

ఇతరులకు కౌంటర్ ఇవ్వడంలో అద్భుతంగా .. లాజికల్ గా మాట్లాడుతున్నాడు. కానీ గతవారం ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోవడంతో.. ఎంతో నిరోత్సాహానికి గురయ్యాడు. ఇదే సమయంలో హౌస్ నుండి వెళ్ళిపోతాను అని కూడా తన తోటి కంటెస్టెంట్లతో తెలియజేయడం జరిగింది. కానీ చివర ఆఖరికి నామినేషన్ లో ఉన్న చంటికి తక్కువ ఓట్లు రావటంతో ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయాడు. చంటి ఎలిమినేట్ కావడంతో హౌస్ మొత్తం సైలెంట్  అయిపోయింది. సూర్యతో పాటు ఇనాయా బోరున్న ఏడవడం జరిగింది.

chalaki chanti eliminated in bigg boss six in fifth week
Bigg Boss 6

కాగా చంటి హౌస్ నుండి వెళ్తూ.. రేవంత్ కి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఇంకా గీతు రాయాల్ కి… ఎదుటివారి గురించి మరొక వారికి దగ్గర మాట్లాడేటప్పుడు మొత్తం విషయం సరిగ్గా చెప్పు. తర్వాత వాళ్లు ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా కీర్తికి … ఎవరో ఏదో చెప్పారని అన్నిటిని నమ్మేయవద్దు. బయట బోలెడు జీవితం ఉంది. ఇక్కడే కాదు అక్కడ కూడా గుడ్డిగా నమ్మొద్దు అని.. హౌస్ నుండి వెళ్ళిపోతూ చంటి ఈ ముగ్గురితో మాట్లాడటం జరిగింది. చంటి ఎలిమినేట్ అవుతున్నట్లు ముందుగానే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పరిణామంతో హౌస్ లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తగ్గడం గ్యారెంటీ అని చంటి ఎలిమినేషన్ పై ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar