NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వంద రూపాయల కూలి పనికి కూడా వెళ్లాను.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కష్టాలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 11వ వారం గేమ్ సగం కి వచ్చేసింది. వచ్చేవారం ఫ్యామిలీ ఎపిసోడ్ జరగనుంది. దీంతో ఈ వారం ఎలాగైనా బాగా ఆడి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచి.. ఆట కొనసాగించడానికి ఎవరికి వారు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ప్రైజ్ మనీ కి సంబంధించి పోటీదారుల మధ్య ఆట కొనసాగుతోంది. అయితే విజేతగా గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ.. దేనికి ఉపయోగిస్తారు అనేది ఇంటి సభ్యులు తెలియజేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.

I also went to work for a hundred rupees.. Bigg Boss contestant hardships
Bigg Boss 6

ఈ క్రమంలో ఈ వారం కెప్టెన్ ఫైమా మాట్లాడుతూ…”మా కుటుంబంలో మొత్తం నలుగురు ఆడపిల్లలము. మా తల్లి ఎంతో కష్టపడి మమ్మల్ని పెద్ద చేసింది. ఒక చిన్న గదిలో మేమంతా అద్దెకి ఉండే వాళ్ళం. దీంతో కుటుంబ కష్టాలు కారణంగా ప్రతిరోజు నేను కూలికి వెళ్లే దానిని. పత్తి ఏరడానికి వెళ్లేదాన్ని. దీంతో రోజుకి వంద రూపాయలు కూలి వచ్చేది. అలా నెలకి వచ్చిన 3 వేల రూపాయలను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వాళ్ళం. అయితే మా కంటే ఎక్కువ రెంట్ ఇస్తామని వేరే వారు రావడంతో ఇంటి ఓనర్ 5 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని చెప్పటంతో ఇల్లు మారటానికి అప్పటికప్పుడు పడ్డ కష్టాలు ఎప్పుడు మర్చిపోలేను.

I also went to work for a hundred rupees.. Bigg Boss contestant hardships
Bigg Boss 6

అద్దె ఇంటి కోసం చాలా తిరిగాను. ఇంటి ముందు టూలేట్ బోర్డు ఉన్నా గాని ఖాళీ లేదని చెప్పేవాళ్లు. కొంతమంది ఏమో … అంత అద్దే మీరు చెల్లించ లేరు వేరే ఇల్లు చూసుకోండి అని చెప్పేవారు. ఈ రకంగా ఇల్లు విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే గెలిస్తే వచ్చిన డబ్బుతో.. సొంత ఇంటిని కొనుక్కుంటాను అని ఫైమా తన మనసులో మాట బయట పెట్టింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar