NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సీజన్ సిక్స్ ఈవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న ఫైమా..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ షో రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11వ వారం గేమ్ కొనసాగుతోంది. హౌస్ లో పదిమంది ఉన్నారు. కాగా ఈ వారం నామినేషన్ లో 8 మంది ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో ఈవిక్షన్ ఫ్రీ పాస్ కి సంబంధించి టాస్క్ జరిగింది. ఈ టాస్క్ గెలవడానికి రేవంత్, శ్రీహాన్, ఫైమా పోటీపడ్డారు. చివరాఖరికి ఫైమా గెలిచింది. అయితే ఈ టాస్క్ లో రేవంత్ ఇంకా శ్రీహాన్ చాలా కష్టపడ్డారు. కానీ హౌస్ లో సగం మంది కంటే ఎక్కువగా… ఫైమానీ సపోర్ట్ చేయటంతో..ఈవిక్షన్ ఫ్రీ పాస్ ఆమె గెలవడం జరిగింది.

In bigg boss Faima wins season six eviction free pass
Bigg Boss 6

గతవారం కెప్టెన్ ఈసారి ఈవిక్షన్ ఫ్రీ పాస్ గెలవడంతో ఫైమా గ్యారెంటీగా టాప్ ఫైవ్ లో ఉంటుందని శుక్రవారం ఎపిసోడ్ తర్వాత కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా సస్పెన్స్ గా నెలకొంది. గతవారం డబల్ ఎలిమినేషన్ అని మొదట బాలాదిత్య.. తర్వాత వాసంతి ఎలిమినేట్ కావడం జరిగింది. మరి ఈసారి ఎవరు హౌస్ నుండి వెళ్తారు అన్నది చాలా సస్పెన్స్ గా నెలకొంది. బయట చాలామంది శ్రీ సత్య నీ టార్గెట్ చేసుకొని.. ఆమెని ఇంటికి పంపించడానికి గట్టిగా ఈ వారం ఓట్లు వేయడం జరిగింది.

In bigg boss Faima wins season six eviction free pass
Bigg Boss 6

ఇతరులపై ఆధారపడుతూ గేమ్ ఆడటంతో శ్రీ సత్యనీ బయటికి పంపించాలని, ముఖ్యంగా శ్రీహాన్ తో వెకిలి చేష్టలు.. చేయటం చాలా మందికి నచ్చలేదు. దీంతో ఆమెను ఎలాగైనా ఇంటి నుండి పంపించడానికి ఆపరేషన్ అసత్య అనే టైటిల్ తో… ఓటింగ్ పెట్టుకున్నారు. మరి శ్రీ సత్య ఈవారం హౌస్ లో ఉంటుందో ఎలిమినేట్ అవుతుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar