NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 14వ వారంలో ఎలిమినేట్ అయిన ఇనాయా..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 14వ వారంలో ఇనాయా ఎలిమినేట్ అయిపోయింది. సీజన్ స్టార్టింగ్ నుండి స్ట్రాంగ్ ప్లేయర్ గా ప్రేక్షకులలో పేరు సంపాదించుకుంది. ప్రతి నామినేషన్ లో కూడా ఎక్కువ ఓట్లు రాబట్టుకొని టాప్ లో ఉండేది. అటువంటి కంటెస్టెంట్ ఊహించని విధంగా ఫైనల్ వారానికి ముందు ఎలిమినేట్ చేయటం అందరికి షాక్ కి గురి చేసింది. ఇనాయా ఎలిమినేషన్ విషయంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆమె అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద… హడావిడి చేశారు. సీజన్ ఫైవ్ లో రవిని బలి చేసినట్టు…ఇనాయానీ… ఈ సీజన్ లో కావాలని బీబీ టీం బలి చేసిందని ప్రేక్షకులలో టాక్.

inaya eliminated from telugu bigg boss house
Inaya

జనాల ఓటింగ్ బట్టి కాకుండా ..బీబీ టీం సొంతంగా ఫైనల్ వారానికి ముందు ఇనాయానీ టార్గెట్ చేసి హౌస్ నుండి పంపించేసారని అంటున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ పరిగణలోకి తీసుకోకుండా ఈ రీతిగా వ్యవహరిస్తే.. రాబోయే రోజుల్లో తెలుగు బిగ్ బాస్ చూసే నాధుడు ఉండడు అని అంటున్నారు. ఒక ప్రేక్షకులు మాత్రమే కాదు ఈ సీజన్ లో పోటీపడిన కొంతమంది కంటెస్టెంట్స్ సైతం ఇనాయాది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు.

inaya eliminated from telugu bigg boss house
Bigg Boss 6

ఇంకా దేశవ్యాప్తంగా ఇనాయా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ట్విట్టర్ లో హ్యష్ ట్యాగ్ తో ఆమె అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. బీబీ టీం మేనేజ్మెంట్ కోటలో ఉన్న తమ కంటెస్టెంట్లను కాపాడుకోవడం కోసం స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఇనాయానీ బలి చేసినట్టు భావిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలను అన్ని సీజన్లో కంటే ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ సీజన్… బాయ్ కాట్ తెలుగు బిగ్ బాస్ అని ప్రేక్షకులు ఫుల్ సీరియస్ అవుతున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar