NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బొచ్చు అంటూ గీతూకి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారం శనివారం ఎపిసోడ్ చాలా వాడి వేడిగా సాగింది. ఎనిమిదో వారంలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా చేపల చెరువులో ఇంటి సభ్యులు ఆడిన ఆట తీరుపై నాగార్జున చాలామందికి క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా గీతూ ఆడిన ఆట తీరుపై నాగార్జున మండిపడటం జరిగింది. గీతూకి జంటగా టాస్క్ లో ఆడిన ఆదిరెడ్డిని..గీతూ ఆట పై రివ్యూ అడిగారు. దానికి ఆది రెడ్డి…గీతూ ఎప్పటినుండో ఫిజికల్ టాస్క్ అడుగుతూ ఉంది. అన్ని రకాలుగా గతంలో కంటే బాగా గేమ్ ఆడిందని చెప్పుకొచ్చాడు.

nagarjuna serious class took geethu in bigg boss
Bigg Boss 6

అయితే చాలా సందర్భాలలో నాగార్జున వేసిన ప్రశ్నలకు.. సమాధానం ఇస్తూ చివరాఖరికి గీతూ.. సరిగ్గా ఆడలేదని ఆదిరెడ్డి తెలపడం జరిగింది. అయితే ఈ క్రమంలో గీతూ కలుగజేసుకొని … అందరూ గేమ్ బాగా ఆడాలని .. కావాలని రెచ్చగొట్టినట్లు నాగార్జునకి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అందరితో గేమ్ ఆడించడానికి బిగ్ బాస్ ఉన్నారంటూ నాగ్ చురకలు అంటించారు. మరోపక్క ఇదే సమయంలో సంచాలక్ గా గీతూ ఏ విధంగా వ్యవహరించింది అని.. మిగతా ఇంటి సభ్యులను నాగార్జున అడుగగా అందరూ కూడా.. సరిగ్గా చేయలేదని సమాధానం ఇచ్చారు.

nagarjuna serious class took geethu in bigg boss
Bigg Boss 6

ఇదే సమయంలో బొచ్చు.. నీయబ్బ అని గీతూ మాట్లాడిన విధానం పై నాగార్జున మండిపడ్డారు. రేవంత్ తోయడంతో కాలికి దెబ్బ గట్టిగా తగలడంతోనే తానూ తిట్టినట్లు క్లారిటీ ఇచ్చి…మరోసరి రేవంత్ కి గీతూ క్షమాపణలు చెప్పింది. అనంతరం 8వ వారంలో నువ్వన్నట్టుగానే మీ ఆట కూడా బొచ్చు లాగా ఉందని నాగార్జున గట్టిగా క్లాస్ తీసుకున్నారు. వచ్చే వారంలో ఈరీతిగా నాతో తీటించుకోకూడదు..మొత్తం మార్చుకోవాలి అని గీతుకి స్పష్టం చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar