NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: శ్రీ సత్య పై సంచలన కామెంట్స్ చేసిన సిరి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి అందరికీ సుపరిచితురాలే. గత సీజన్ లో ఫిజికల్ టాస్క్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా మంచి దూకుడు గేమ్ ఆడింది. హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెంట్లకు దీటుగా మగవారికి సైతం మంచి పోటీ ఇచ్చింది. ఇక అదే సమయంలో షణ్ముక్ తో కాస్త క్లోజ్ గా ఉండటం ఆమెకు పెద్ద నెగెటివిటీ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ సిక్స్ లో సిరి లవర్ శ్రీహాన్ గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రీహాన్ చాలా అద్భుతంగా బ్యాలెన్స్ గేమ్ ఆడుతున్నాడు. అందరి అభిమానం సంపాదిస్తూనే మరోపక్క ఎంటర్టైన్మెంట్ ఇంకా ఫిజికల్ టాస్క్ లలో కీలకంగా రాణిస్తున్నాడు.

siri sensational comments on bigg boss six satya
Bigg Boss 6

ఏడవ వారంలో దాదాపు 8 మంది శ్రీ రామ్ టైటిల్ గెలవడానికి అర్హుడని చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో శ్రీహన్ గెలుపు కోసం బయట తిరిగి కూడా బాగానే కష్టపడుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఓటింగ్ పడేలా పోస్టులు పెడుతూ. అంత మాత్రమే కాదు వీడియోలు కూడా చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ ఫోర్ లో గేమ్ ఆడిన మెహబూబ్ తో కలసి సిరి ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో చేసింది.

siri sensational comments on bigg boss six satya
Bigg Boss 6

ఈ వీడియోలో మెహబూబ్ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్య కి సపోర్ట్ చేస్తూ మాట్లాడగా సిరి తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఈ క్రమంలో శ్రీ సత్య పై సిరి సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్ లో ఎదుటివారి తప్పులు పట్టుకోవడానికి శ్రీ సత్య ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంది. చీటీల ఆట ఆడి చివరకు దొరికిపోయింది. అరిచి హైలెట్ అవ్వాలనుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడి హైలెట్ అవ్వాలి. ఫిజికల్ టాస్క్ లో ఐడియాలు ఇవ్వటం మాత్రమే కాదు.. టాస్క్ లో ఆడాలి అంటూ.. శ్రీ సత్య పై సిరి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar