NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం వరస్ట్ పెర్ఫార్మర్ కంటెస్టెంట్ ఎవరంటే..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులపై హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్న రీతిలో హౌస్ లో ఆట తీరు ఉందని విమర్శించారు. చిల్ అవటానికి మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా శ్రీ సత్య అసలు ఇంట్రెస్ట్ చూపించకుండా తింటాకే అన్న రీతిలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు నాగార్జున క్లాస్ పికారు. ఇదిలా ఉంటే రెండో వారం కెప్టెన్సీగా రాజ్ ఎంపిక కావడం తెలిసిందే.

Who is the worst performer contestant for the second week
Bigg Boss 6

అయితే వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది శనివారం ఎపిసోడ్ లో నాగార్జున సమక్షంలో ఇంటి సభ్యులు శ్రీ సత్యకి రెండో వారం వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎక్కువమంది తెలియజేయడం జరిగింది. అంతేకాదు హౌస్ లో వేస్ట్ స్టాంపు కూడా ఎక్కువ మంది ఆమెకే వేశారు. ఇక ఇదే సమయంలో ఆదివారం ఎపిసోడ్ అయిన వెంటనే శ్రీ సత్య నీ జైల్లో పెట్టాలని కెప్టెన్ రాజ్ కి తెలియజేయడం జరిగింది.

Who is the worst performer contestant for the second week
Bigg Boss 6

తదుపరి బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేవరకు ఆయన జైల్లోనే ఉంచాలని నాగార్జున ఆదేశించారు. వరస్ట్ పెర్ఫామార్ గా ఎన్నిక సమయంలో హౌస్ లో చాలామంది సభ్యులు గేమ్ ఆడటానికి శ్రీ సత్య లో ఇంట్రెస్ట్ కనిపించడం లేదని కారణం చెప్పడం జరిగింది. దీంతో నాగార్జున రాబోయే రోజుల్లో ఆట తీరు మార్చుకోకపోతే వేరేలా ఉంటుందని శ్రీ సత్యకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్ లో ఇంటిలో వేస్ట్ కాండేట్ స్టాంప్ శ్రీ సత్యకి ఆదిరెడ్డి, సుల్తానా, ఆరోహి  లు వేయడం జరిగింది. 11 మంది హౌస్ మేట్స్ లో ఆరుగురు.. ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ గా శ్రీ సత్యకి ఓటు వేశారు. సో ఆదివారం ఎపిసోడ్ అయిన వెంటనే శ్రీ సత్య జైల్ లోకి వెళ్లనుంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar