NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబుని ముంచిన ఫ్రెస్టేషన్..! 46 ఏళ్ళు అనుభవం పోయే..!!

Andhra Pradesh రాజకీయాల్లో చంద్రబాబు Nara Chandrababu Naidu పాత్ర భిన్నంగా ఉంటుంది. మైండ్ ఎలా ఉన్నా.., మైండ్ లో ఆలోచనలు ఎన్ని ఉన్నా.., ఎన్ని కుట్రలు, కన్నింగ్ ఆలోచనలు ఉన్నా..! బాబు Chandrababu ఎప్పుడూ బరస్ట్ అవ్వరు. బయటకు మాత్రం లౌక్యంగా.., హుందాగా.., సైలెంట్ గా ఉంటారు. స్పీచ్ లో పస ఉండదు. చెప్పిందే చెప్తూ.., అదీ ఇదీ అంటూ విసిగిస్తారు. అటువంటి బాబు నిన్న ఎందుకో అదుపు తప్పారు..! గతంలో లేని విధంగా ప్రెస్ మీట్ లో కొన్ని అభ్యంతకర భాష వాడారు..!! Andhra Pradesh News 

AP Politics: Cyber Crimes Game

ప్రెస్ మీట్ మొదటి నుండి చివరి వరకు ఆయన మోహంలో ఆగ్రహంతో కూడిన ఫ్రెస్టేషన్ కనిపించింది. పోలీసులపై అక్కసు, ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకునేలా కనిపించింది. పాపం నలభై అయిదేళ్ల అనుభవజ్ఞులైన బాబు గారి మోహంలో, గొంతులో, మాటలో ఏ నాడూ ఇంత ధాటిగా మాటలు రాలేదు. సీఎం జగన్ ని “వాడు, వీడు” అంటూ సంభోదించారు. పోలీసులను “ఇంగిత జ్ఞానం” లేదా అని.., పోలీసులకు “సిగ్గు అనిపించడం లేదా”.., మంత్రి నాని “ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అంటూ ఘాటుగా మాట్లాడారు. ” ఐయామ్ ఆస్కింగ్ దిస్.., ఆన్సర్ మీ” అంటూ సూటిగా, ధాటిగా మాట్లాడారు. కళా వెంకట్రావు పేరిట కొంత సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. పోలీసులను పూర్తిగా బద్నామ్ చేసే ప్రయత్నం చేశారు. రాముడి తల అంటూ హిందూ పాట అందుకుని.., మరోసారి మత సానుభూతి రగిల్చే ప్రయత్నమూ చేశారు. ఇక చివరిగా “హోమ్ మంత్రి, డీజీపీ, సీఎం” ఒకే మతం ఉన్న వ్యక్తులు ఉన్నారు అంటూ “మత రాజకీయాన్ని” మరోసారి రగిలించి ఆగ్రహం, ఆవేశం, ఫ్రెస్టేషన్ చూపించారు.

అప్పుడేనా..? మరో మూడున్నరేళ్లు ఉందిగా..!?

చంద్రబాబు వయసు ఇప్పుడు 71 .. ఆయన రాజకీయం వయసు 46 .., ప్రతిపక్షం వయసు 12 .. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నదీ సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీతో.. కానీ ఇప్పుడు ప్రతిపక్షా నేతగా ఉంటున్నది “దూకుడు, తెగింపు, తెగువ, స్మార్ట్/ షార్ట్ ఆలోచనలు” ఉన్న జగన్ మోహన్ రెడ్డితో.. దానికి, దీనికి తేడా ఉందిగా..! పాలన అలాగే ఉండాలని లేదు, చంద్రబాబుని.., టీడీపీని అలాగే ట్రీట్ చేయాలని లేదు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు అక్కడ సిపిఎం పరిస్థితి ఏమిటో..? బీహార్ లో నితీష్ మొదటిసారి సీఎం అయినప్పుడు అక్కడ లాలూ పరిస్థితి ఏమిటో..? ఇక్కడ, ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఉంది. సో.., రాజకీయాలు మారాయి. కాలం మారింది. అందుకు తగ్గట్టు ఆలోచనలు, రాజకీయ వైఖరి మారాలి కానీ.. ఈ ఫ్రెస్టేషన్ లు ఎందుకు బాబోరు..!? జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర మాత్రమే అయింది. మరో మూడున్నరేళ్లు ఆయన సీఎంగా ఉండాల్సిందే. బాబోరు ప్రతిపక్షంలో ఉండాల్సిందే. ఎన్ని సార్లు బాబొరికి బీపీ వచ్చినా.., షుగర్ పెరిగినా.., ఫ్రెస్టేషన్ తన్నుకొచ్చిన ఇక్కడ రాజకీయం మారదు, వివాదాలు ఆగవు. అనవసరంగా 46 ఏళ్లుగా కూడబెట్టుకున్న (పైకి కనిపించేలా) “హుందా, లౌక్యం” అనే పేరు పోగొట్టుకోవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు బాబోరు..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju