NewsOrbit
సినిమా

Samantha: బౌన్సర్ గా మారి సమంతా ని ఆదుకున్న బాలీవుడ్ టాప్ హీరో..!!

Samantha: నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. బాలీవుడ్ అదేవిధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ తో… సమంత తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకుంది. రాజీ అనే ఏల్ టిటి రెబల్ పాత్రలో… సమంత ఇట్టే ఒదిగిపోయింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ కి వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి.

Samantha And Varun Dhawan: సామ్‌కు ఎస్కార్టులా మారిపోయిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

ఈ క్రమంలో “ఫ్యామిలీ మాన్” సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ లో సమంత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో… బాలీవుడ్ టాప్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి నటీనటులు తాజాగా ముంబై లో రాజ్ అండ్ డీకే నివాసంలో సమావేశమయ్యారు.

Samantha Ruth Prabhu smiles as Varun Dhawan tells paparazzi 'kyun dara rahe  ho', carefully walks her to her car. Watch | Bollywood - Hindustan Times

డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అదే విధంగా హీరోయిన్ సమంత మరియు హీరో వరుణ్ ధావన్ పాల్గొనడం జరిగింది. సమావేశం అనంతరం సమంత బయటకు వెళ్లి పోతున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు అంతా చుట్టుముట్టడంతో.. ఫోటోలు తీయడానికి ఎగబడటంతో.. అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేకపోవడంతో వరుణ్ ధావన్… సమంతాకి బౌన్సర్ గా నిలిచి అండగా ఉన్నాడు. చుట్టుముట్టిన అభిమానులను మరియు మీడియా ప్రతినిధులను …హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి ఆమెను’ అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. ఆ తర్వాత సమంత సేఫ్ గా కార్ ఎక్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నిజంగా వరుణ్ రియల్ హీరో అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri