NewsOrbit
సినిమా

Aadhi Pinisetty Marriage: ఆది పినిశెట్టి పెళ్లిలో నాని స్టెప్పులు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Aadhi Pinisetty Marriage: ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు ఆది పినిశెట్టి పెళ్లిపీట‌లెక్కాడు. క‌న్న‌డ హీరోయిన్ అయిన నిక్కీ గల్రానీతో బుధ‌వారం సాయంత్రం పెద్ద‌ల స‌మ‌క్షంలో ఏడ‌డుగులు న‌డిచాడు. `యాగవరాయినుం నా కాక్క(తెలుగులో మ‌లుపు)` అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి, నిక్కీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఈ సినిమా స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం.. `మరగాధ నాణ్యం` సినిమాతో ప్రేమ‌గా మారింది. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది. ఇరు కుటుంబాల అంగీకారంతో నేడు చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అట్ట‌హాసంగా ఈ జంట ఒక్కటైంది. ఈ వివాహ వేడ‌క‌కు బంధువులు, స‌న్నిహితుల‌తో పాటు న్యాచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్, ఆర్య, సయేషా సైగల్ తదితర సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే నిన్న ఆది-నిక్కీల హ‌ల్తీ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌గా.. ఈ వేడ‌క‌లో సైతం హీరో నాని పాల్గొన్నారు. అంతేకాదు, వధూవరులతో క‌లిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు కూడా వేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ప్ర‌ముఖ హీరో సందీప్ కిష‌న్ కూడా ఉన్నారు.

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి.. `ఒక విచిత్రం`తో కెరీర్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌క‌ల‌కు ద‌గ్గ‌రైన ఆది.. హీరోగానే కాకుండా విల‌న్‌గా, స‌హాయ‌క న‌టుడిగా కూడా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న విల‌న్‌గా చేసిన `ది వారియ‌ర్‌` చిత్రం త్వ‌ర‌లోనే తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ కానుంది.

author avatar
kavya N

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri