NewsOrbit
Entertainment News సినిమా

Ustaad Bhagat Singh: పవన్..హరీష్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓపెనింగ్ ఫొటోస్..&..వీడియో..!!

Ustaad Bhagat Singh: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రెండు సంవత్సరాల క్రితం “భగత్ సింగ్ బావదీయుడు” సినిమా టైటిల్ ప్రకటించడం తెలిసిందే.

pawan and harish movie Ustaad Bhagat Singh photos and video viral
Ustaad Bhagat Singh Opening Photo’s

సరిగ్గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు… డైరెక్టర్ హరీష్ సినిమా ప్రకటించడం జరిగింది.

pawan and harish movie Ustaad Bhagat Singh photos and video viral
Ustaad Bhagat Singh photos and video viral

పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్” తీసిన డైరెక్టర్ పైగా అభిమాని కావడంతో..”భగత్ సింగ్ బావదీయుడు” పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

pawan and harish movie Ustaad Bhagat Singh photos and video viral
Bhagat Singh Bavadiyudu

కానీ సినిమా ప్రకటించి రెండు సంవత్సరాలైనా గాని షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో తీవ్రస్థాయిలో ఈ ప్రాజెక్టుపై అభిమానులు గత కొంతకాలంగా నిరుత్సాహం చెందుతూ ఉన్నారు.

pawan and harish movie Ustaad Bhagat Singh photos and video viral
Ustaad Bhagat Singh photos and video viral

కానీ ఈరోజు ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ క్రిస్టియమిటంటే “భగత్ సింగ్ భావదీయుడు” టైటిల్ కి బదులుగా “ఉస్తాద్ భగత్ సింగ్” టైటిల్ పెట్టి దానికి మనల్ని ఎవడ్రా ఆపేది అనే ఒక శీర్షిక జోడించడం జరిగింది. అంతేకాదు ఈసారి వినోదానికి మించింది అంటూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఒక చేతిలో హార్లీ డేవిడ్సన్ బైక్ మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని..పవర్ ఫుల్ లుక్ లో పవన్ కనిపిస్తూ ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో విద్యుత్ వైర్లు… కరెంటు తయారు చేసే పరిశ్రమలు చూపించడంతో పాటు ఆకాశంలో మెరుపుల మధ్య టైటిల్ ఉండటంతో ఫ్యాన్స్ కొత్తగా ఫీల్ అవుతున్నారు.

pawan and harish movie Ustaad Bhagat Singh photos and video viral
Bhagathsingh Bhavadeeyudu First Look

ఇక ఇదే సమయంలో BMW కారులో చాలా సింపుల్ లుక్ లో …’ఉస్తాద్ భగత్ సింగ్’ పూజా కార్యక్రమాలకు పవన్ హాజరు కావడం జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క తెరి మూవీకి … ఇది రీమేక్ సినిమా అన్నట్టు ఫిలింనగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri