Subscribe for notification
Categories: సినిమా

Ravi Teja: ర‌వితేజ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్‌.. అర‌రే ఇలా చేశారేంటి..?

Share

Ravi Teja: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేతిలో ఉన్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా న‌టించారు. సీనియ‌ర్ హీరో తొట్టెంపూడి వేణు ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఇందులో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీని జూన్ 17న విడుద‌ల చేయ‌నున్నామ‌ని గ‌తంలోనే అధికారికంగా ప్ర‌క‌టించారు.

కానీ, తాజాగా మేక‌ర్స్ ర‌వితేజ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ తెలిపారు. ఈ చిత్ర రిలీజ్ ను మరికొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని పేర్కొన్నారు. `పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల జూన్ 17న విడుదల కావడం లేదు. బెస్ట్ అండ్ మాస్ అవుట్ పుట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త విడుదల తేదీ త్వరలో వెల్లడిస్తాం` అంటూ మేక‌ర్స్‌ ట్వీట్ చేశారు.

కాగా, రామారావు ఆన్ డ్యూటీ వాయిదా పడటం ఇది రెండోసారి. తొలిత మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే… ఆ రోజు ‘ఆర్ఆర్ఆర్’ రావడంతో వాయిదా వేయక తప్పలేదు. తాజాగా సినిమా విడుద‌ల‌ మ‌రోసారి పోస్ట్ పోన్ అవ్వ‌డంతో.. ర‌వితేజ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.


Share
kavya N

Recent Posts

Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…

23 mins ago

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 hour ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

2 hours ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

3 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago