NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: బిగ్ ఆఫర్ పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల..??

Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో శ్రీ లీల టైం నడుస్తోంది. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ … మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకోవడం జరిగింది. తెలుగులో స్పష్టంగా మాట్లాడటం తో పాటు నటనపరంగా… డాన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటుంది. ఇటీవల రవితేజ తో ధమాకా చేసిన ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో కూడా చాన్స్ అందుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోతో కూడా శ్రీ లీల అవకాశం అందుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది.

Sri Leela who got a chance in Big Offer Pawan's movie

విషయంలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మెగా మల్టీ స్టార్ ఆర్ మూవీ వినోదయ సీతం రీమేక్ సినిమాలో… ఓ స్పెషల్ సాంగులో శ్రీ లీల… స్టెప్పులు వెయ్యబోతుందని సమాచారం. ఈ పాటలో పవన్ మరియు సాయిధరమ్ తేజ్ కూడా ఆమెతో కలిసి స్టెప్పులు వేస్తారట. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కేవలం నెల రోజుల్లోనే పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ …టాకీ.. ఇంకా మిగతా సన్నివేశాలను షూట్ చేసి ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

Sri Leela who got a chance in Big Offer Pawan's movie

ఈ క్రమంలో ఫస్ట్ టైం మెగా కాంపౌండ్ లో అది కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల.. చాన్స్ అందుకోవటం సంచలనం సృష్టించింది. ఇక రానున్న రోజుల్లో ఈ హీరోయిన్ తలరాత మారిపోతుందని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకపక్క మహేష్ మూవీ లో మరో పక్క పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడంతో కచ్చితంగా…శ్రీ లీల కెరియర్ మలుపు తిరగటం గ్యారెంటీ అని కామెంట్లు చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో.. పవన్ మరియు సాయిధరమ్ తేజ్ మూవీ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించనునట్లు సమాచారం.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri