NewsOrbit
Cricket ట్రెండింగ్

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ బర్త్ డే…నేడు ఆ రికార్డు అందుకోగలడా..?

Virat Kohli: భారత్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సచిన్ ఆడినా రీతిలో ప్రస్తుతం టీమిండియాలో ఆ స్థాయిలో బ్యాటింగ్ ఆడుతూ ఇండియా టీం గెలవడంలో చాలా సందర్భాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఆట తీరు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం అని చెప్పవచ్చు. స్వదేశంలో అయినా విదేశాలలో అయినా ప్రత్యర్థి బౌలర్ లను చిత్తు చేయటంలో విరాట్ స్టైలే వేరు. ఎలాంటి బౌలర్ ని అయినా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. బాల్ నీ బౌండరీలు తలరిస్తూ ఉంటాడు. టీమిండియాలో సచిన్ తరువాత అనేక రికార్డులు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి.

Can Virat Kohli equal Sachin record on his birthday

అంతర్జాతీయ స్థాయిలో కూడా విరాట్ కోహ్లీ టాప్ మోస్ట్ బ్యాట్స్ మ్యాన్ జాబితాలలో తన రికార్డులను పదిలం చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది స్టార్టింగ్ లో పుంజుకోవటం జరిగింది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే సెంచరీల విషయంలో ఒక్క అడుగు దూరంలో సచిన్ రికార్డ్ బ్రేక్ చేయాలని విరాట్ మంచి ఊపు మీద ఉన్నారు. సచిన్ తన కెరీర్ మొత్తంలో 49 వన్డే సెంచరీలు చేయడం జరిగింది. విరాట్ తన కెరీర్ మొత్తంలో 48 వన్డే సెంచరీలతో.. సచిన్ కి చేరువగా దగ్గరలో ఉన్నాడు. మొన్న ముంబై వాంఖేడ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో.. సచిన్ రికార్డును సమం చేసే అవకాశం కొద్దిలో మిస్సయింది.

Can Virat Kohli equal Sachin record on his birthday

మరో 12 పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందన్న తరుణంలో కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఈ క్రమంలో నేడు నవంబర్ 5వ తారీఖు కోహ్లీ తన బర్తడే నాడు సౌతఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో రికార్డును అందుకోవాలని అధిగమించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నేడు 35వ పుట్టినరోజు కోహ్లీ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో చేసిన పరుగులు తనకి చాలా సంతోషాన్ని కలిగించాయని తెలిపారు. ఒకానొక సమయంలో తన కెరియర్ లో లోపాలు గుర్తించినట్లు.. కాబట్టి ఈ సుదీర్ఘ ప్రయాణం విజయవంతంగా జరిగిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N