NewsOrbit
5th ఎస్టేట్

జగన్ అధికారం లోకి వచ్చాక ఇదే అతిపెద్ద పాజిటివ్ వైబ్?

 

దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకతకు గురైన మద్యం అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఒకపక్క కరోనా బారిన పడి ప్రజలంతా అలాడిపోతుంటే ఈ సమయంలో మందు షాపులు తెరవడం వల్ల ఆ వ్యాధిని మరింత వ్యాపించినవారు అవుతారని ప్రభుత్వాలపై ప్రజలు విరుచుకు పడుతుంటే జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఇప్పుడు పలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Andhra Pradesh: Why Was Jagan Snubbed for Trump's Banquet?

ఒక్కసారిగా మద్యం పెంచడం వల్ల మందు తాగే వాళ్ళ సంఖ్య మెల్లగా తగ్గిపోతుంది అన్న జగన్ ఆలోచనలను ప్రతిపక్ష నేతలు ఎంత ఎగతాళి చేశారో అందరికీ తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో నుండి రిపోర్టులు వచ్చాక వారి ఆరోపణల్లో మరియు విమర్శల్లో ఎటువంటి పస లేదు అన్న విషయం స్పష్టంగా అర్థం అయిపోయింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లతో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను తెరిచారో.. మందుబాబులు అంతా ఒక్కసారిగా మద్యం షాపుల పై ఎగబడ్డారు.

అయితే మొదటి రోజు జగన్ అప్పటి ధరలపై 25 శాతం అదనంగా పెంచగా…. రెండవ రోజుకు మరో 50 శాతం పెంచారు. అలా లాక్ డౌన్ ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 75% ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ విషయం ఎలా ఉన్నా జనాలు షాపుల ముందు మీద మీద పడి మ్ద్యం కొనుగోలు చేయడంతో సామాజిక దూరం సాధ్యం కాలేదు. అయితే కొద్దిరోజులుగా మద్యం షాపుల దగ్గర జనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా నాలుగవ రోజు నుండే రాష్ట్రంలోని మెజారిటీ మద్యం షాపుల ముందు క్యూలు కనిపించలేదు.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 4వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తర్వాత మరో నాలుగు రోజులు పర్వాలేదనుకున్న అమ్మకాలు మొన్నటి 9వ తేదీన బాగా పడిపోయింది. 9వ తేదీన 41 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అంటే 4వ తేదీ నుండి చూస్తే 9వ తేదీకి 30 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి.  ఇంకా 10వ తేదీ లెక్కలు రావాల్సుంది. మొత్తం మీద ధరలు పెంచేసి మందుబాబులకు షాక్ ఇవ్వాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తోంది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment