NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: “సలార్” బ్లాక్ బస్టర్ మరోపక్క బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్… “కల్కి 2898 AD” కొత్త పోస్టర్ రిలీజ్..!!

Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే “సలార్” సినిమా విజయంతో ఫుల్ ఖుషిగా ఫ్యాన్స్ కి మారుతి సినిమాకి సంబంధించిన పోస్టర్ మరియు టైటిల్ ప్రకటన సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 AD” సినిమాకి సంబంధించి పోస్టర్ ఊహించని విధంగా డిసెంబర్ 28వ తారీకు విడుదల చేయడం జరిగింది. నేడు ఐఐటి బాంబేలో ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Salaar blockbuster on the other hand celebrating back to back updates Kalki Movie poster release

ఈ పొస్టర్ లో ప్రభాస్ లుక్.. చాలా కొత్తగా ఉంది. హిందూ మైథాలజీ స్టోరీ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి “కల్కి 2898 AD” జనవరి నెలలో విడుదల కావాల్సింది. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి నెక్స్ట్ విడుదల తేదీ ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. అయితే నేడు ముంబైలో బాంబే ఐఐటీ కాలేజీ ఫెస్ట్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొంటూ ఉన్నారు. అక్కడ టెక్నికల్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ కాబోతున్నారు. ఈ సందర్భంగా కల్కి గ్రాఫిక్ వర్క్స్ ఇంకా అనేక విషయాలు గురించి తెలియజేయబోతున్నారు.

Salaar blockbuster on the other hand celebrating back to back updates Kalki Movie poster release

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు హాలీవుడ్ కెమెరాలతో చిత్రీకరించడం జరిగిందట. కొన్ని వందల కోట్లు విలువ చేసే ఈ కెమెరాలను రెంటుకు తీసుకొచ్చి ఈ సినిమాని చిత్రీకరించినట్లు టాక్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు తీయని విధంగా ఈ సినిమాని చిత్రీకరించారట. “కల్కి 2898 AD”లో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటాని సినిమాలో కీలకపాత్రను పోషించడం జరిగింది. ఈ సందర్భంగా ముంబై ఫెస్టులో ప్రభాస్ కలికి సినిమా పోస్టర్స్ విడుదల చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri