NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి కోసం కొట్టుకుంటున్న నందు, సామ్రాట్.. అభికి గెంటేసిన తులసి.!

Intinti Gruhalakshmi tulasi samrat nandhu

Intinti Gruhalakshmi: అభి కోపంగా తులసి పై అందరూ అమ్మలు చాలా హద్దుల్లో ఉంటారు. కానీ మా అమ్మ మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అని అభి అంటాడు. నువ్వు నువ్వు లాగా లేవమ్మా నువ్వు చాలా మారిపోయావు అనవసరమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంట్లో వాళ్ళని దూరం చేసుకుంటున్నావు పరాయి వాళ్లకి దగ్గరయి పరాయి పంచనా చేరాలని అనుకుంటున్నావు అంటడు. అభి వాళ్ళ అమ్మ గురించి నీచంగా మాట్లాడుతాడు..

Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights

ఆ మాటలకు కోపం వచ్చిన సామ్రాట్ అభి మీదకు చేయి ఎత్తుతాడు. అవి ఇప్పటివరకు నేను నీ మాటలను సహిస్తున్నాను. మర్యాదగా నువ్వు మాట్లాడటం ఆపేస్తే మంచిది లేకపోతే నిన్ను ఏం చేస్తాను నాకే తెలియదు. శ్రీరాముడిగా కనిపించే ఈ సామ్రాట్ లో పరశురాముడు కూడా ఉన్నాడు.. గొడ్డలి ఎత్తక ముందే నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోతే మంచిది అని కోపంగా సామ్రాట్ అభి మీదకు చెయ్యెత్తుతాడు.. మీరెవరు నన్ను కొట్టడానికి అని తులసి ఉండే సామ్రాట్ ను నిలదీస్తాడు అభి.

Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights

ఆ మాటకి తులసి అభి చంప పగలగొడుతుంది. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు అని అభిని అడుగుతుంది. ఒకప్పుడు నువ్వు చాలా మంచిగా ఉండే దానివి అమ్మ ఇప్పుడు చాలా మారిపోయావు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని అభి అంటాడు. ఆ మాటలకు తులసి అభి చంప పగలగొడుతుంది. నా కడుపున పుట్టిన కొడుకు కాదురా.. నువ్వు.. మీ నాన్న కొడుకువి నా కడుపుని పుట్టిన విష పురుగు వి నువ్వు నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు పోరా బయటికి అని అభిని బయటకు వెళ్ళ గొడుతుంది.

Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights

అభి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ వెళ్తూ అవి ఇంట్లోనే సామ్రాట్ గారు మీ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది. మా మమ్మీ తో మీరు కలిసి ఉండాలని మీరు వేసిన ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇలా ఇంట్లో అందరినీ దూరం చేసి మీరిద్దరే ఉండాలని అనుకుంటున్నారు కదా. శభాష్ మీ ప్లాన్ వర్క్ అవుట్ అయింది మీరు బాగుపడరు. నువ్వు నాశనం అయిపోతావ్ మా ఇంటిని ముక్కలు చేసింది నువ్వే అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. అంకిత అభిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights
Intinti Gruhalakshmi Serial 12 November 2022 today 788 episode Highlights

రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ బాధపడుతూ తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు తులసి మనసులో మీకు ఎంతో మంచి స్థానం ఉంది. తులసి ఆ తులసి మొక్క అంతా పవిత్రమైంది. అలాంటి తులసి మనుషులు మీకు ఉన్న స్థానం కి మీరు ఇచ్చే విలువకి ఏమన్నా న్యాయంగా ఉందా అని సామ్రాట్ ప్రశ్నిస్తాడు. అలా మాట మాట పెరిగి సామ్రా ట్ నందు ఒకరినొకరు కొట్టుకునేదాకా వస్తారు. అంతలో తులసి వస్తుంది. ఇక ఏం జరుగుతుంది అనేది తరువాయి భాగంలో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri