NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: “సలార్” షూటింగ్ టైంలో ఆ వ్యక్తితో లవ్ లో పడ్డ ప్రభాస్ కీలక వ్యాఖ్యలు..!!

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “సలార్” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్ లు… సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేయడం జరిగింది. మొదటి ట్రైలర్ లో సినిమా స్టోరీ తెలియజేయగా రెండో ట్రైలర్ లో ప్రభాస్ మరియు మలయాల నటుడు పృధ్వీరాజ్ ఇద్దరూ శత్రువులవుతారని ట్విస్ట్ ఇచ్చారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో మొదలయ్యే సినిమా చివరికి శత్రుత్వం దిశగా సాగుతుందని క్లారిటీ ఇచ్చారు.

Key comments of Prabhas who fell in love with that person during the shooting time of Salaar movie

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి..సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ మరియు పృధ్వీరాజ్ లతో… ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి ఇంకా షూటింగ్ టైం లో జరిగిన అనేక సంగతులు వివరించారు. ముఖ్యంగా ప్రభాస్ మాట్లాడుతూ తాను ఈ సినిమా చేస్తున్న సమయంలో హీరోయిన్ శృతిహాసన్ తో కంటే… నటుడు పృథ్వీరాజ్ తోనే ఎక్కువ ప్రేమలో పడినట్లు స్పష్టం చేయడం జరిగింది. తెలుగు సరిగ్గా రాకపోయినా చివరి నిమిషంలో ప్రశాంత్ డైలాగు మార్చిన అస్సలు కోప పడేవాడు కాదు. నా కెరియర్ లో అలాంటి నటుడుని ఇప్పటివరకు చూడలేదు.

Key comments of Prabhas who fell in love with that person during the shooting time of Salaar movie

“సలార్” షూటింగ్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు.. చాలా కూల్ గా ఉన్నాడు. అందుకే అతడితో ప్రేమలో పడిపోయా..అని ప్రభాస్ తెలియజేయడం జరిగింది. ఇక ప్రభాస్ తో షూటింగ్ అంటే డైట్ చేయలేమని ఇదే ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తెలిపారు. షూటింగ్ స్పాట్ కి ఒకసారి.. భార్య మరియు నా కూతురు రావడం జరిగింది. ఆ సమయంలో నా కూతురిని ఏం తింటావు అని ప్రభాస్ అడిగారు. ఆ తర్వాత రోజు దాదాపు 20 ఐటమ్స్ ఇంటికి పంపించారు. ప్రభాస్ పంపిన ఐటమ్స్ కోసం స్పెషల్ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది.. అని పృధ్వీరాజ్ తెలియజేశారు. సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించి హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella