Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి వాళ్ళ ఇంటికి కుచల కృష్ణ ఇద్దరు వస్తారు. కావాలని కృష్ణ 16 రోజులు పండగనే చెడగొట్టాలనుకుంటాడు. కుచ్చులని రెచ్చగొట్టి పద్మావతి వాళ్ళని అవమానిస్తాడు. కుశల పద్మావతి ఫ్యామిలీని, అవమానించి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద అరవింద అని అంటుంది. ఆండాలు కృష్ణని ఒక మాట అన్నదని, వెళ్ళిపోదాం అని అంటుంది.

ఈరోజు 392 వ ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ అన్నమాటలు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అరవింద పద్మావతి డల్లుగా ఉండడానికి గమనించి ఎందుకు అలా ఉన్నావు నీకోసమే కదా ఇక్కడ ఏర్పాటు చేశాము 16రోజుల పండక్కి, అని అంటుంది. అను అది బాధ కాదు లెండి ఆనందంతో మౌనంగా ఉన్నది అని అంటుంది అను. ఎందుకు పద్మావతి ఎలా ఉన్నావు అని అడుగుతుంది అను. ఏం లేదు అక్క బానే ఉన్నాను అని అంటుంది.

అత్తవారింటి వాళ్ళకి చీరలు పెట్టడం..
ఆండాలు పసుపు రాయడం అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఆడపడుచుకి వాళ్లకి చీరలు పెడదాము అని అంటుంది లక్ష్మీ తో, భర్త అరవింద కృష్ణుల దగ్గరికి వచ్చి రెండు అమ్మ బట్టలు పెట్టించుకుందురు అని అంటాడు. కృష్ణ నన్ను కొట్టించేతోనే మర్యాదలు చేయించుకుంటున్నాను అదిరా నేనంటే అని మనసులో అనుకుంటాడు లక్ష్మీని పిలిచి భక్త చేతితో బట్టలు పెట్టు అని అంటాడు. కృష్ణ, కి అరవింద్ కి లక్ష్మీ బట్టలు పెడుతుంది. చిలకమ్మ పద్మావతి తో ఎక్కడ విక్కీ ఇంకా రాలేదని అడుగుతుంది. కృష్ణ కుచల దగ్గరికి వెళ్లిచూడండి అత్తయ్య మనం ఎంత కాస్ట్లీ బట్టలు తీసుకొస్తే వీళ్ళు ఎంత నాసిరకం బట్టలు పెట్టారు మనకి ఈ బట్టలు వేసుకొని నేను బయటికి వెళ్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి అని అంటాడు. కుచల ఇప్పుడే చెప్తాను విన సంగతి రా అని లోపలికి తీసుకెళ్తుంది కృష్ణ ని.
Brahmamudi 17 ఆగస్ట్ 177 ఎపిసోడ్:అసలు రాజ్ మీ కొడుకేనా అని అపర్ణ ని నిలదీసిన కావ్య..కోపం తో కావ్య చెంప పగులగొట్టిన రాజ్!

కుచల గొడవ..
కుచల ఆండల్ దగ్గరికి వెళ్లి,మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు ఇంతేనా మారరా అసలు అని అంటుంది. ఇప్పుడేమైయున్నదండి అట్లా అరుస్తున్నారు. ఏమైందో చెప్పండి అమ్మ మా తరఫున ఏమైనా పొరపాటు జరిగిందా అని అంటాడు భక్త. ఒకటో రెండో పదేపదే మీరు ఎన్నో తప్పులు చేస్తుంటారు అన్నీ ఎక్కడ చెప్పమంటారు అని అంటుంది కుచల. మా ఇంటి అల్లుడిని మేము ఎంతో ఇదిగా చూస్తాము. గొప్పగా భావిస్తాను. అలాంటి మా అల్లుడికి మీరు ఇంత నాసిరకం బట్టలు పెట్టి అవమానిస్తారా, ఇలాంటి బట్టలు ఆయన వేసుకుంటాడా అని అంటుంది కుచల. ఆయన అవమానించాలని మేము బట్టలు పెట్టలేదు మాకు ఉన్నంతలో మేము పెట్టాము అని అంటాడు భక్త. ఇంటి ఆడపడుచులు సంతోష పెట్టాలి కాబట్టి బట్టలు పెట్టాం. అలా అని నాసిరకం బట్టలు పెడతారా, ఏదో బట్టలు పెట్టావంటే పెట్టావ్ అన్నట్టు పెడతారా, బట్టలు పెట్టేముందు, వాళ్ల రేంజ్ ఏంటో తెలుసుకొని బట్టలు పెట్టాలి అని అంటుంది కుచల. మీకు అంత గతి లేకపోతే పెట్టడం మానేయండి. ఛీ బట్టలు పెట్టి మమ్మల్ని అవమానిస్తారా అని అంటుంది. అరవింద పిన్ని వాళ్ళు పెట్టిన బట్టలు కింత గొడవ చేయాలా అని అంటుంది. ఆర్య నువ్వు ఇలా అనవసరంగా గొడవ చేసి, మనల్ని చీప్ గా చేసేటట్టు చేస్తున్నావ్ అని అంటాడు. మీరందరూ ఇలా వెనకేసుకొ కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు ఒక్కగానొక ఆడబడుచుకి అల్లుడికి బట్టలు పెట్టలేరా అని అంటుంది కుచల. అమ్మ నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు. నా మీద అరవమని మీ ఆవిడ చెప్పిందా అని అంటుంది కుచల. మనకి మనకి గొడవలు పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కదా అనుకునేది అలానే చేస్తున్నారు అని అంటుంది. చూడండి అమ్మ మాకు ఎలాంటి ప్లాన్స్ లేవు మేము ఎలాంటివి చేయట్లేదు. దయచేసి మీరు అలా మాట్లాడకండి అని అంటాడు భక్త. కుశల వాళ్ళు తెచ్చిన బట్టలు నగలు చూపించి ఇది ప్రేమంటే ఇది స్థాయి అంటే అని చూపిస్తుంది. ఇది తాపత్రయం అంటే, మీరు మా కాలి గోటికి సరిపోరని తెలిసి కూడా మేము చాలా కాస్ట్లీ వి తీసుకొచ్చాము సంస్కారానికైనా మంచితనానికైనా కొంచెం కాస్ట్లీ వైన పెట్టొచ్చు కదా అని అంటుంది కుచల. ప్రశాంతంగా జరగాల్సిన పండగని అల్లకల్లోలం చేసేసాను ఇంకా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. బావ ఏం మాట్లాడట్లేదు నువ్వు ఏంటి ఆమ్మ, అని అంటాడు ఆర్య. అరవింద కూడా అవును పిన్ని ఆయనేం మాట్లాడలేదు కదా అని అంటుంది అప్పుడే కృష్ణ అంటే రానమ్మ అత్తయ్య ఉద్దేశం మనం మంచివి పెట్టాం కదా వాళ్ళు కూడా కొంచెం మంచి బట్టలు పెడితే బాగుండేది అని అంటాడు.

పద్మావతి ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన విక్కి..
అప్పుడే అక్కడికి విక్కీ వచ్చి ఇప్పుడా బట్టలకు ఏమైంది బావ అని అంటాడు. వచ్చావా విక్కీ రా వీలు చూడు మనకి ఎలాంటి నాసిరకం బట్టలు పెట్టారు నువ్వు అక్కని బావని ఎంతో ప్రేమగా చూస్తావు కానీ వీళ్ళు మాత్రం మనల్ని అవమానిస్తున్నారు. బావకు పెట్టాల్సిన బట్టలేని ఇవి అని అంటుంది కుచల విక్కి తో, మనం ఇంకా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు పదండి వెళ్లిపోదాం అంటుంది కుచల. పిన్ని మనకు ఇక్కడ అవమానం ఏం జరగలేదు ఎవరి స్తొమత కి తగ్గట్టు వాళ్ళు పెడతారు. మనం రిసీవ్ చేసుకునే దాన్నిబట్టే ఉంటుంది. దాని వాల్యూ గురించి మనం పట్టించుకోవాల్సిన పనిలేదు వాళ్ళు పెట్టారు అంతే అని అంటాడు. ఇప్పుడు నచ్చంది నీకా బావకా బట్టలు అని అడుగుతాడు విక్కీ. నీకు నచ్చకపోతే దీన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అదే బావకి నచ్చకపోతే చెప్పు నేను సమాధానం చెప్తాను అని అంటాడు విక్కి. కృష్ణ దగ్గరికి వెళ్లి చెప్పు బావ ఏంటి నీ ప్రాబ్లం అని అంటాడు. అరవింద ఆయనేం అనలేదురా అసలు అని అంటుంది బావ ఏం బయటపడడు అక్క నేనే తెలుసుకొని అన్ని సరి చేయాలి అని అంటాడు విక్కీ. నీకు కావాల్సింది కాస్ట్లీ బట్లేనా లేదంటే ఇంకేమైనా కావాలా అని అంటాడు. చెప్పు నువ్వు ఏది కావాలంటే అది నేను అరేంజ్ చేస్తాను అని అంటాడు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏడిస్తే అది తీసుకోవాలి కానీ దాని పాయింట్ అవుట్ చేసి పెద్దవి చేయకూడదు. మీ అక్క ఉందని నువ్వు ఏమీ అనకుండా వదిలేసావు అని నాకు అర్థమైంది కానీ నేను మాత్రం నిన్న అసలు వదలను అని అంటాడు కృష్ణ మనసులో,
Krishna Mukunda Murari: భవాని ముకుంద కి లెటర్స్ రాసిన కృష్ణ.! అందులో ఏముందంటే.!?

నల్లపూసల కార్యక్రమం..
అయిందేదో అయిపోయింది ఇంక నల్లపూసల కార్యక్రమం మొదలుపెడదాం అని అంటుంది లక్ష్మి. విక్కీ పద్మావతి ఇద్దరూ కూర్చోగానే పద్మావతి మనసులో నేను చెయ్యని తప్పుకు చాలా బాధపడుతున్నాను శ్రీనివాస. ఒకసారి మెడలో తాళి కట్టేటప్పుడు చెప్పా పెట్టకుండా కట్టాడు ఇప్పటికైనా చెప్పి, నిజమేంటో బయటపెట్టి నల్లపూసలు కడితే బాగుండు, మా నాయనకి ఇప్పుడైనా నిజం చెప్తే బాగుండు నేను అని అనుకుంటుంది మనసులో, ఇప్పుడిప్పుడే నాయన కాస్త నవ్వుతూ ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు నిజం చెప్పి నాయని బాధ పెట్టకూడదు. ఈ నిజం నా గుండెల్లోనే దాచుకోవాలి. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని అంటుంది అరవింద. నా తమ్ముళ్ళని కూడా సంతోషంగా చూసుకోవాలి. విక్కీ పద్మావతి మెడలో తాళి వేయడానికి చాలా సేపు ఆలోచిస్తాడు. అరవింద తీసుకో విక్కీ పద్మావతి మెడలో నల్లపూసలు వేయి అని అంటుంది. ఆర్య అను మెడలో, నల్లపూసలు వేస్తాడు. విక్కీ విక్కీ ఎంతసేపటికి నల్లపూసలు వేయకపోతే చిలకమ్మ మీరిద్దరూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతుంది. మరేంటి బాబు ఇంతసేపు ఆలోచిస్తున్నారో నల్లపూసలు వేయడానికి వేయండి ఉంటుంది అప్పుడు విక్కీ పద్మావతి మెడలో నల్లపూసలు వేస్తాడు. గతంలో విక్కీ అన్నమాటలు దోచుకుని పద్మావతి బాధపడుతుంది. అందరూ వచ్చి పద్మావతి విక్కీ అను ఆర్యాలను దీవిస్తారు. అనుకి పద్మావతికే అందరూ ఒడి బియ్యం పోస్తారు ఒక టవల్ వేసి దాంట్లో అందరూ వచ్చి గుప్పెలతో బియ్యం పోస్తారు. వాటన్నిటిని కలిపి లక్ష్మీ మూట కట్టి పక్కన పెడుతుంది. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. విక్కీ పద్మావతి కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పద్మావతిని తన తండ్రి ఆశీర్వదించకుండా అలానే ఉంటాడు పద్మావతి మనసులో ఏంటి శ్రీనివాస ఇంత బాధ పెడుతున్నావ్ నన్ను అని అనుకుంటుంది అప్పుడు అరవింద మీ మనసు లోన అనుమానాలు అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళిద్దర్నీ దీవించండి మావయ్య అని అంటుంది. ఈలోపు అరవింద్ కి కృష్ణ కి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లబోగా కృష్ణ విక్కిని చూసి బయటికి వెళ్లిపోతాడు వీళ్ళని ఆశీర్వదించాలి అని ఎన్నిసార్లు పిలుస్తున్న అరవింద పట్టించుకోకుండా కృష్ణ వెళ్లిపోతాడు పర్వాలేదు అక్క మాకు నీ ఒక్కదాని ఆశీర్వాదం చాలు అని అరవింద్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

రేపటి ఎపిసోడ్ లో టెంపరవాడు అనుకున్న విధంగా నన్ను బాధ పెట్టడానికి నా మెడలో ఈ తాళి కట్టాడు. అప్పుడే అక్కడ ఫ్యాన్ తిరగకపోవడంతో, పద్మావతి కర్రపెట్టి ఫ్యాన్ తిప్పుదాం అనుకునే టయానికి కింద పడబోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ పద్మావతిని పడకుండా పట్టుకుంటాడు.