NewsOrbit
Entertainment News OTT Telugu Cinema రివ్యూలు సినిమా

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Kajal Karthika OTT Review: కాజల్ అగర్వాల్, రెజీనా, జనని అయ్యర్, రైజా విల్సన్ ప్రధాన పాత్రలో పోషించిన హర్రర్ చిత్రం ” కాజల్ కార్తీక “. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఆంథాలజీ హర్రర్ మూవీ కి డీకే దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఉమాదేవి కార్తీక (రెజీనా) ప్రేమలో ఓడిపోతుంది. బుక్స్ చదువుతూ లవ్ బ్రేకప్ తాలూకు బాధ నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉంటుంది. ఫ్రెండ్ సలహా మేరకు ఓ పాతకాలం నాటి లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు 100 ఏళ్ల క్రితం రాసిన కటు కబొట్టు అనే బుక్ కనబడుతుంది. ఆ బుక్ చదవడం మొదలుపెట్టిన ఉమాదేవికి అందులోని పాత్రలు కళ్ళ ముందు కదులుతాయి.

Kajal Karthika OTT Review
Kajal Karthika OTT Review

 

ఆ బుక్ రాసిన కార్తికాకు ( కాజల్ అగర్వాల్) ఉమాదేవికి ఉన్న సంబంధం ఏంటి? ఆ బుక్ ని మీరా (రైజా విల్సన్) , కాజల్ (జననీ అయ్యర్) , సిద్ధార్థ్ అభిమాన్యు చనిపోయి ఎలా ఆత్మలుగా మారారు? భవిష్యత్తును ఊహించే శక్తి ఉన్న కార్తీక ను ఊరి ప్రజలే ఎందుకు చంపేశారు? తన మరణానికి కారణమైన అప్పల నాయుడు కార్తీక ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. హర్రర్ కామెడీ సినిమాల ట్రాండ్ కొత్తదేమీ కాదు. ఈ జోనర్లో దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. హర్రర్, కామెడీ 2 జోనర్లలో ఉండేలాగా కథను దర్శకుడు రాసుకున్నప్పుడే ఈ జోనర్ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి.

కామెడీ దోసు తగ్గిన, భయపెట్టడంలో విఫలమైన ఆ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుంది. కాజల్ కార్తీక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ని అంథాలజీ హర్రర్ మూవీ గా దర్శకుడు డీకే తెరకెక్కించాడు. మొత్తం ఆరు కథలతో ఈ హారర్ మూవీ సాగుతుంది. ఈ కథలన్నీ చాలావరకు లాక్ డౌన్ నేపథ్యంలోనే సాగుతాయి. వీటిలో కొన్నిటిని సీరియస్ హర్రర్ ఎలిమెంట్స్ తో నడిపించాడు డైరెక్టర్. మరికొన్ని కామెడీ ప్రధానంగా రాసుకున్నాడు. రెజీనా ఎపిసోడ్ తోనే కాజల్ కార్తీక మూవీ మొదలవుతుంది. ఆమె బుక్ చదవడం మొదలుపెట్టిన అనంతరం ఒక్కో కదా స్క్రీన్ పై వస్తుంది. వీటిలో మీర, శక్తి ఎపిసోడ్ కంటగా ఉంటుంది.

అమ్మాయిలను చంపుతూ ఆనందించే సీరియల్ కిల్లర్ శక్తికి మీరా ఇచ్చే షాకింగ్ డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. జనని ఆయ్యర్ ఎపిసోడ్ అర్ధం కావడం కష్టమే. అనుబంధాలు, ఆప్యాయతలు మర్చిపోయిన ఇద్దరు స్నేహితులకు వాటిని ఏలియన్స్ ఎలా గుర్తు చేశారు అనే పాయింట్ చుట్టూ ఈ ఎపిసోడ్ రూపొందింది. ఈ ఎపిసోడ్ అంతా తికమకగా ఉంటుంది. ఇక ఈ మూవీ నేడు ఆహా లో స్ట్రీమింగ్ అయింది. కాజల్ కార్తీక మూవీ ఓ అంథాలజీ హర్రర్ మూవీ. పేరులో ఉన్న కొత్తదనం సినిమాలో అయితే చూపించలేకపోయారు. భయపెట్టే సన్నివేశాలను సరిగ్గా రూపొందించలేదు. దీంతో మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

రేటింగ్: 7.4

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri