NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Shalini Pandey: ఫామ్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ బ్యూటీ.. కోర చూపుతో ఫొటో స్టిల్స్..!

Shalini Pandey: కొంతమంది ముద్దుగుమ్మలు ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నప్పటికీ అనంతరం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. కానీ మరి కొంతమంది మాత్రం మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న వారు వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక అలా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన శాలిని పాండే ప్రస్తుతం ఎటువంటి సినిమాలోను నటించడం లేదు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గట్స్ ఫుల్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శికత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆనాటి రోజుల్లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

Shalini Pandey latest photoshoot updates
Shalini Pandey latest photoshoot updates

ఇక ఈ సినిమాని ఈతరం జనరేషన్ కూడా ఎంతో ఇష్టంగా వీక్షిస్తూ ఉంటారు. ఈ మూవీలో అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం చాలా బెటర్. ఇక ఈ మూవీ 2017 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తోనే శాలిని పాండే హీరోయిన్గా టాలీవుడ్ కి పరిచయమైంది. అప్పటివరకు ఇతర ఇండస్ట్రీలలో రాణించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి అదే మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక మొట్టమొదటి సినిమా నే భారీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి మంచి అవకాశాలు దక్కి మరిన్ని సినిమాలు చేస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు.

Shalini Pandey latest photoshoot updates
Shalini Pandey latest photoshoot updates

కానీ అర్జున్ రెడ్డి మూవీ అనంతరం పలు సినిమాల్లో ఈమె నటించినప్పటికీ ఆ తరువాత ఎటువంటి సినిమాలోనూ నటించలేదు. ఈమెకి అవకాశాలు వచ్చిన వాటిని వినియోగించుకోకుండా వదిలేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో అరంగేట్రం చేసి అడపాదడప అవకాశాలు అందుకున్న ఈమె ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయి ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తుంది. ఒకప్పుడు ఎంతో బొద్దుగా అందంగా ఉండే ఈమె ఇప్పుడు మాత్రం చాలా సన్నగా తయారయ్యి గుర్తుపట్టలేనంతగా మారింది. ఇక ఆ మధ్యకాలంలో ఈమె ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

Shalini Pandey latest photoshoot updates
Shalini Pandey latest photoshoot updates

నా బాడీ నా ఇష్టం అంటూ వాటన్నిటిని కొట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం అవకాశాల కోసం సోషల్ మీడియాలో గ్లామర్ షోస్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా బ్రౌన్ కలర్ స్కట్ ధరించి బాడీ షేప్స్ ను చూపిస్తూ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడంతో ..” ఈమధ్య సన్నగా ఉన్నవారు లావు అవుతున్నారు లావుగా ఉన్నవారు సన్నమవుతున్నారు. ఇదెక్కడ టేస్ట్ మాకు అర్థం కావడం లేదు. మీరు అర్జున్ రెడ్డి సినిమాలో ఎంతో అందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అసహ్యంగా తయారయ్యారు. మీకు బాడీ ఉంటేనే బాగుంటుంది. ఇలా మీరు ఎంత స్కిన్ షో చేసినా ఎవ్వడు చూడడు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella