NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Ranam OTT: ప్రస్తుత కాలంలో మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకి ఎటువంటి డిమాండ్ పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలు మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఇక అలా తాజాగా వచ్చిన మూవీ ” రణం “. వైభవ్, నందితా శ్వేత హీరో మరియు హీరోయిన్లుగా నటించిన తమిళ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రణం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలియాల్ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో టెంట్‌కోటా ఓటిటిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

Ranam OTT release updates
Ranam OTT release updates

థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల అనంతరం రణం మూవీ ఓటిటిలోకి వస్తుంది. ఈ మూవీ ని అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయింది. కథా, కథనాలతో పాటు థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వైభవ్ తో పాటు నందిత శ్వేత పాత్రకు సంబంధించిన వచ్చే సప్రైజ్లు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ఐదు కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 15 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబట్టింది. ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకునే క్రమంలో పోలీస్ ఆఫీసర్ తో పాటు స్కెచ్ ఆర్టిస్ట్ కు ఎదురైన పరిణామాలతో దర్శకుడు షరీఫ్.. ఈ మూవీని తెరకెక్కించాడు. శివ (వైభవ్) ఓ స్కెచ్ ఆర్టిస్ట్.

తలలు గుర్తు పట్టకుండా జరిగిన హత్యలను సాల్వ్ చేయడంలో పోలీసులకు సాయం చేస్తుంటారు. ఓ రోజు సిటీలో ఓ డెడ్ బాడీ కి సంబంధించిన పార్ట్లు మూడు డిఫరెంట్ ప్లేస్ లలో దొరుకుతాయి. తల మాత్రం మిస్ అవుతుంది. వరుసగా అలాంటి హత్యలు సిటీలో మరికొన్ని జరుగుతాయి. శివతో కలిసి ఇన్స్పెక్టర్ ఇందుజ (తాన్యా హౌప్ ) వి సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది? వారి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన షాకింగ్ నిజం ఏంటి? హత్యకు కల్కి అనే అమ్మాయితో ఉన్న సంబంధమేంటి? అనే కథే ఈ మూవీ. ఈ మూవీలో నందితా శ్వేత తో పాటు మరో హీరోయిన్గా తాన్య నటించింది. ఈ మూవీలో నందిత నెగటివ్ స్టేట్స్ లో కూడిన క్యారెక్టర్ చేసినట్లు సమాచారం.

సీనియర్ టాలీవుడ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వైభవ్. గొడవ సినిమాతో వైభవ్ను స్వయంగా కోదండరామిరెడ్డి ‌ హీరోగా టాలీవుడ్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత తెలుగులో యాక్షన్,కాస్కో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ఇక అవేవీ అతడికి మంచి గుర్తింపు దక్కించలేదు. ఇక రణం తమిళంలో వైభవ్ చేసిన 25వ మూవీ. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సక్సెస్ తో వైభవ్ కు ఎటువంటి అవకాశాలు వస్తాయో చూడాలి. 24 సినిమాలు ఇవ్వని సక్సెస్ ఒక్క రణం మూవీ నే వైభవ్ కు హిట్గా నిలిచింది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella