NewsOrbit
Entertainment News TV Shows and Web Series

ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నామినేషన్ ప్రాసెస్ లో చిన్న మార్పు .??

బిగ్ బాస్ సీజన్ సిక్స్ వచ్చే ఆదివారం స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సీజన్ లో ఆడే కంటెస్టెంట్ దాదాపు అందరూ కన్ఫామ్ అయినట్లు ఈనెల 29 మరియు 30 తారీకులలో క్వారంటైన్ కి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించి 31వ తారీకు నాడు.. ప్రతి ఇంటి సభ్యుడు ఎంట్రీ సాంగ్స్ షూట్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఐదు సీజన్ లు బిగ్ బాస్ ఆడియన్స్ నీ బాగానే అలరించడం జరిగింది.

This time there is a small change in the nomination process in Bigg Boss season six

అయితే ఈసారి సీజన్ సిక్స్ లో కాస్త వెరైటీ ఉండాలని ఓ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే గత ఐదు సీజన్లకు సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్… సోమవారం స్టార్ట్ అయ్యేది. సోమవారం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యేది. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో బుధవారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు.. ఈ చిన్న మార్పు చేసినట్లు సమాచారం.

This time there is a small change in the nomination process in Bigg Boss season six

ఓటింగ్ ప్రక్రియ బుధవారం నుండి శుక్రవారం వరకు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఓటింగ్ ప్రక్రియ సోమవారం నుండి శుక్రవారం వరకు మొదలయ్యేది. ఇక ఇదే సమయంలో అవుతున్నారు ఇంకా ఎలిమినేషన్ లో ఎవరు ఎక్కటం జరిగింది అనే వాటికి సంబంధించిన ముందే లీక్ లు రాకుండా చాలా జాగ్రత్తగా ఈసారి షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. దాదాపు 19 మంది పోటీ పడనున్నట్లు ముందుగా 15 మంది ఇంటిలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. మిగతా నలుగురిని వైల్డ్ కార్డు రూపంలో పంపించే ఆలోచనలో షో ప్లాన్ చేసినట్లు టాక్.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri