NewsOrbit
హెల్త్

Milk: మీకు డైలీ పాలు తాగే అలవాటు ఉందా — తాగే ముందు ఒక్కసారి ఈ విషయం తెలుసుకోండి, మీ ఆరోగ్యానికి చాలా మంచిది

Milk: ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది ప్రతి రోజు పాలు  తాగుతుంటారు. అయితే కొందరు వేడి వేడి పాలు  తాగడానికి ఇష్టపడితే, మరి కొందరు గోరువెచ్చగా లేదా  చల్లగా ఉన్న పాలని తాగడానికి ఇష్టపడతారు. అసలు ఆరోగ్యానికి వేడి పాలు తాగితే మంచిదా? చల్లటి పాలు తాగితే మంచిదా? అనేది  తెలుసుకుందాం.  వేడి పాలు తాగిన,  చల్లటి పాలు తాగినా ఆరోగ్యానికి  మంచిదే అంటున్నారు డాక్టర్స్.  కొందరు అసలు పాలు  అంటే నచ్చదు. రోజులో  ఒక గ్లాసు పాలు అయినా తాగే వాళ్ళల్లో  బోన్స్ చాలా దృఢంగా ఉంటాయి. ఎండాకాలం లో చల్లటి పాలు  తాగడం వల్ల   ఒంట్లో వేడి నెమ్మదిస్తుంది. చలికాలంలో రాత్రిపూట   వేడి పాలు తాగితే వెచ్చగా ఉంటుంది.

 

do-you-have-a-habit-of-drinking-milk-daily-once-you-know-this-before-drinking
do you have a habit of drinking milk daily once you know this before drinking

వేడి పాలు తాగితే చాలా తేలికగా  జీర్ణం అవుతాయి.   గోరువెచ్చని పాలు తాగితే   మంచి నిద్ర   కు కారణం అవుతుంది.
చల్లటి పాలలో కాల్షియం  ఎక్కువగా  ఉంటుంది. ఇది ఎసిడిటీ కడుపు నొప్పి వంటి సమస్యలను  తగ్గిస్తుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు చల్లని పాలు  తాగకూడదు. అలా తాగడం వలన  కొన్ని కొన్ని సార్లు జీర్ణ సమస్యల తో పాటు  జలుబు ,దగ్గు,   వంటి సమస్యలు కూడా  వచ్చే అవకాశం ఉంది.

do-you-have-a-habit-of-drinking-milk-daily-once-you-know-this-before-drinking
do you have a habit of drinking milk daily once you know this before drinking

 

పాలు ఆరోగ్యానికి  మంచిది కదా అని తాగవలసిన దానికంటే కంటే   ఎక్కువగా తాగితే  హార్మోనల్ బ్రెస్ట్, ప్రొస్టేట్  క్యాన్సర్, మొటిమలు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు  తెలియచేస్తున్నారు.   ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు అంటూ సూచిస్తున్నారు. మీరు పాలు మాత్రమే తాగేట్లయితే రోజు మొత్తం లో  250 ఎంఎల్‌ మోతాదులో తాగితే  చాలు . అదే పెరుగు, నెయ్యి, పన్నీర్‌ లాంటి పాల సంబంధ ఉత్పత్తులను కూడా రోజూ  తీసుకునే లా ఐతే మాత్రం  100 – 150 ఎంఎల్‌   పాలను  తీసుకుంటే సరిపోతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri