NewsOrbit
హెల్త్

స్పెయిన్ వాళ్ళు ఇష్టంగా చేసుకునే ఈ వంట మీకు కూడా నచ్చుతుంది ఏమో చూడండి !

స్పెయిన్ వాళ్ళు ఇష్టంగా చేసుకునే ఈ వంట మీకు కూడా నచ్చుతుంది ఏమో చూడండి !

స్పానిష్ ఆలివ్స్ రుచి విభిన్నం గా ఉంటుంది. స్నాక్స్, సలాడ్స్, ఎపిటైజర్స్, ఎందులోనైనా స్పానిష్ ఆలివ్స్ ని కలిపితే వచ్చే ఆ రుచే వేరు.

స్పెయిన్ వాళ్ళు ఇష్టంగా చేసుకునే ఈ వంట మీకు కూడా నచ్చుతుంది ఏమో చూడండి !

ఆ జెస్టీ ఫ్లేవర్ తలుచుకుంటూనే నోరూరుతుంది. ఇది సూపర్ సింపుల్ రెసిపీ. ఈజీగా అయిపోతుంది. కానీ, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. గ్రీన్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ లో విటమిన్ E పుష్కలం గా ఉంటుంది. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్ వల్ల స్పానిష్ ఆలివ్స్ ని హెల్దీ ఫుడ్ ఛాయిస్ గా కన్సిడర్ చేయచ్చు. ఈ హెల్దీ స్నాక్ లో స్పానిష్ టేస్ట్ బాగా ఉంటుంది.

స్పానిష్ మారినేటెడ్ ఆలివ్స్ కి కావాల్సిన పదార్ధాలు తెలుసుకుందాం..

1.పిమెంటో స్టఫ్ చేసిన గ్రీన్, బ్లాక్ ఆలివ్స్ – 60
2. సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 8
3. అర ఇంచ్ పొడుగులో కట్ చేసిన ఆరెంజ్ జెస్ట్ – 1/2 పీస్
4. అర ఇంచ్ పొడుగులో కట్ చేసిన లెమన్ జెస్ట్ – 1/2 పీస్
5. తాజా, లేదా ఎండినా రోజ్ మేరీ – 1 టేబుల్ స్పూన్
6.ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ – 50 ఎం ఎల్
7. ఫ్రెష్ లేమన్ జ్యూస్ – 3 టేబుల్ స్పూన్లు
8. రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ – 1/2 టేబుల్ స్పూన్

పదార్ధాలన్నింటినీ ఒక పెద్ద బౌల్ వేసి కలపండి. ఇరవై నిమిషాలు ఫ్లేవర్స్ అన్నీ కలిసేందుకు వదిలేయండి. మీ స్పానిష్ మారినేటెడ్ ఆలివ్స్ తయారైపోయాయి. ఇవి మరునాడు ఇంకా రుచిగా ఉంటాయని చెప్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri