NewsOrbit
హెల్త్

ఇప్పటివరకు మీరు వినని చిట్కా….  తెలిస్తేఉదయాన్నే నిద్రలేవడం ఇంత తేలిక అంటారు!!

ఇప్పటివరకు మీరు వినని చిట్కా....  తెలిస్తేఉదయాన్నే నిద్రలేవడం ఇంత తేలిక అంటారు!!

ఆలస్యంగా నిద్రలేచి హడావిడి గా అరుపులతో కేకలతో పిల్లలను స్కూల్ దగ్గర దింపి, తరువాత ఆఫీస్ కి టైం కి వెళ్లలేక బాస్‌తో మాటపడ్డ సందర్భాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. వీటినుండి బయట పడాలంటే మీ దిన చర్యలో ఉదయం నిద్ర మేల్కొనటం అనేది చాల అవసరం.. రాత్రి తొందరగా పడుకుంటే పొద్దున్న తొందరగా లేవడం తేలికగా జరిగే పని.

ఇప్పటివరకు మీరు వినని చిట్కా....  తెలిస్తేఉదయాన్నే నిద్రలేవడం ఇంత తేలిక అంటారు!!

కాబట్టి రోజూ పడుకునే టైమ్ కంటే ఒక పావు గంట ముందు పడుకుని ఒక పావు గంట ముందుగా లేవడం మొదలుపెట్టండి. ఇది కరెక్ట్ గా జరగాలంటే…పడుకోవడానికి గంట ముందు నించే లైట్స్ ఆఫ్ చేసి, ఫోన్/లాప్టాప్ పక్కన పెట్టేయండి. నిద్ర పోవడానికి అరగంట ముందు వెచ్చగా పాలు తాగడం మంచి నిద్రవచ్చేలాగా చేస్తుంది. అలారం మీకు కొంచెం దూరంగా పెట్టుకుంటే అలారం ఆపేటప్పటికి మెలకువ వచ్చేస్తుంది.

ఆదివారం, సోమవారం తో సంబంధం లేకుండా ఇదే రొటీన్ కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీకు బాగాసంతోషాన్ని ఇచ్చే పనిని పొద్దున్నే లేవగానే చేసుకోండి. కర్టెన్స్ పక్కకు జరిపి సూర్యకిరణాలు, మంచి గాలి లోపలి వచ్చేవిధంగా చేయండి. ఆ తరువాత బ్రష్ చేసుకుని ముఖం చల్లని నీటితో కడుక్కున్నారంటే నిద్ర పూర్తిగా పోతుంది. అప్పుడు వేడిగా కాఫీ కానీ, నిమ్మ రసం పిండిన వేడి నీరు కానీ తాగితే ఫ్రెష్ గా ఉంటుంది.

పొద్దున్నే లేవడం వల్ల ఎంత టైం మిగిలిందో ఎంత ప్రశాంతంగా గడపగలిగారో, ఆ టైం లో మీరెన్ని పనులు చేయగలుగుతున్నారో.. గమనించుకుంటూ ఉండండి. ఇది మీకు మంచి ఉత్సాహాన్ని,శక్తినిస్తుంది.ఇంకో ముఖ్యమైన చిట్కా మీరు రాత్రి పడుకునేటప్పుడు ఉదయం ఎన్ని గంటలకు లేవాలనుకుంటున్నారో ఆ టైం ని మీరు మీ దిండు తోమూడుసార్లు   నెమ్మదిగా తడుతూ చెప్పి పడుకోండి…తప్పకుండా మెలకువ వచ్చితీరుతుంది.నమ్మరా అయితే ప్రయత్నం చేసి చూడండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri