Red Capsicum: క్యాప్సికం మన ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే.. ఇప్పుడిప్పుడే దీని వినియోగం బాగా పెరుగుతుంది.. నిగ నిగలాడే క్యాప్సికం పోషకాల గని.. ముఖ్యంగా ఎర్ర క్యాప్సికంలో 30 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.. ఇవి మన శరీరంలోని పోరాడడమే కాకుండా వివిధ రకాల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి..! ఎర్ర క్యాప్సికం తినకపోతే ఎటువంటి ప్రయోజనాలను మిస్ అవుతారో చూడండి..!
ఎర్ర క్యాప్సికం అధికంగా లైకోపెన్, ప్రొటెస్ట్ ఉన్నాయి.. ఇవి ఊపిరితిత్తుల జబ్బులు రాకుండా మనల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యాప్సికంలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తినివి బలోపేతం చేయడంతో పాటు శరీరంలో ఐరన్ గ్రహించేలా తోడ్పడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఆహారం.
ఎర్ర క్యాప్సికంలో ఉండే విటమిన్ b6 ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సహాయపడుతుంది. ఇందులోని బీటా కెరోటిన్, లూటన్ విటమిన్లు గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.. ఇందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…