NewsOrbit
జాతీయం రాజ‌కీయాలు

ఎనిమిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్..!!

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాలకే నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ఉన్న పార్టీలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు అని బిజెపి చేసిన వ్యక్తులను కొట్టి పారేశారు. అంత మాత్రమే కాదు 2024 సార్వత్రిక ఎన్నికల ఉద్దేశించి బిజెపిని టార్గెట్ గా చేసుకుని సీరియస్ కామెంట్లు చేశారు.

Nitish Kumar sworn in as Bihar CM for eighth time, asks BJP to 'worry'  about 2024 polls | Cities News,The Indian Express

2014లో మోడీ గెలిచారు కానీ 2024లో అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపిని గద్దె దించడానికి దేశంలో ప్రతిపక్షాల పార్టీలన్నీ ఐక్యం కావాలని కోరారు. వచ్చే లోక్సభ ఎన్నికల విషయంలో మోడీ ఆందోళన చెందుతున్నారని నితీష్ ఆరోపించారు. ఇదే సమయంలో బిజెపిని వీడాలని తమ పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పుకొచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

Nitish Kumar Takes Oath As Bihar CM For 8th Time, Tejashwi Yadav As Deputy  CM

బీజేపీకి షాక్ ఇస్తూ ఎన్డీఏ  కూటమి నుండి రెండోసారి జెడియు బయటకు వచ్చేయడం జరిగింది. బీజేపీతో పొద్దు నుండి బయటకు వచ్చాక బీహార్ లో ఏడు పార్టీల మద్దతుతో తాజాగా నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కొత్తగా బీహార్ లో ఏర్పడిన ప్రభుత్వం ఎల్లకాలం సాగదు అని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju