NewsOrbit
న్యూస్ హెల్త్

Bananas: అరటిపండే కదా తొక్క .. అనుకోకండి, దీంట్లో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా ?

Bananas health benefits

Bananas: వివిధ రకాల పండ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వాటి గురించి చాలా మందికి తెలియక తేలికగా తీసి పారేస్తుంటారు. ఎక్కువ మంది ఆపిల్ పండులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని భావిస్తుంటారు. కానీ ఆపిల్ పండుతో పోలిస్తే అరటిలో నాలుగు రెట్లు అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. రెండు రెట్లు ఎక్కువగా పిండి పదార్ధాలు, మూడు రెట్లు ఎక్కువగా ఫాస్పరస్, అయిదు రెట్లు విటమిన్ – ఏ, ఐరన్, రెండు రెట్లు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయట. అరటి పండు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందట, కొత్త విషయాలు నేర్చుకునే సామర్ధ్యాన్ని పెంచుతుందని పరిశోధకులు అంటున్నారు.

Bananas health benefits
Bananas health benefits

అరటిలోని రసాయనాలు మన మెదడుపై ప్రభావం చూపించి విశ్రాంతిని ఇస్తాయి. అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే ప్రొటీన్ ను శరీరంలో సెరటోనిన్ హార్మోన్ గా మారుస్తుంది. ఈ హార్మోన్ మనలో విశ్రాంతి భావన కలుగజేస్తుంది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు టైమ్ పాస్ కోసం చాక్లెట్ లు, చిప్స్ వంటివి తినే అలవాటు ఉన్న వారు అరటి పండ్లు తినడం చాలా మంచిదట. జీర్ణాశయ గోడలకు పై పూతను ఏర్పరచటం ద్వారా అమ్లాల గాఢతను, ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ధూమపానం మానేయ్యాలకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే బీ – 6, బీ -12, పొటాషియం, మెగ్నీషియంలు శరీరంలో నికోటిన్ తగ్గినప్పుడు తలెత్తే చెడు ప్రభావాన్ని తగ్గిస్తాయిట.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju