NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: ప్రజెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎక్కడ ఉన్నారో తెలుసా..??

Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న షో.. బిగ్ బాస్. ఈ షోకి సంబంధించి ఇప్పటికే ప్రోమో రిలీజ్ కావడం జరిగింది. మళ్లీ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నట్లు బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చారు. సీజన్ ఫైవ్ గత సీజన్ లకు భిన్నంగా ఉత్కంఠభరితంగా ఉండేలా ముందు నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత సీజన్ గమనిస్తే బిగ్ బాస్ షోలో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి… ఉదయమే అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే పరిస్థితి. ముఖ్యంగా వీకెండ్ ఎలిమినేషన్ టైం లో… టాస్క్ లు ఆడే విషయంలో.. హౌస్ లో ఏం జరుగుతుంది..? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు..? ఇంకా అనేకమైనవి ముందే బయటకు వచ్చేవి. దీంతో షో చూస్తున్నంతసేపు పెద్దగా మజా ఉండేది కాదు. అయినాగానీ టిఆర్పి రేటింగ్ ల పరంగా రికార్డులు బిగ్ బాస్ షో క్రియేట్ చేసేది.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

అయితే ఈసారి సీజన్ ఫైవ్ లో ఎటువంటి లీక్ హౌస్ కి సంబంధించి ఉండకుండా ఎక్కడికక్కడ పగడ్బందీగా షో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. హౌస్ కి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రస్తుతం ఇప్పటికే సెలెక్ట్ అయినా సభ్యులపై… డాన్స్ ప్రోమో షూట్ చేసినట్లు సమాచారం. ఇక ఇదే తరుణంలో ఈరోజు నుండి ఆగస్టు 25 వ తారీకు నుండి బిగ్ బాస్ షోలో పాల్గొనే సభ్యులను వారం టైంకి చేర్చినట్లు టాక్. సెప్టెంబర్ 3 వరకు తాజ్ డెక్కన్ అనే హోటల్ లో వీరంతా ఉంటున్నట్లు కట్టుదిట్టమైన ఏర్పాటు షో నిర్వాహకులు చేసినట్లు వార్తలు అందుతున్నాయి. డాన్స్ ప్రోమో షూటింగ్ ప్రస్తుతం..

అయిన క్రమంలో అదే డ్రెస్ తో సెప్టెంబర్ 5వ తారీఖున నాగార్జున సమక్షంలో వీళ్లంతా హౌస్ లో అడుగుపెట్టిన్నట్లు సెప్టెంబర్ నాలుగో తారీఖు షూటింగ్ స్టార్ట్ కాగా ఐదో తారీకు నుండి…షో స్టార్ట్ కానుందని సమాచారం. దాదాపు 100 రోజుల పాటు.. ఏకధాటిగా షో ప్రసారం అయ్యి డిసెంబర్ చివరిలో టైటిల్ ప్రకటించేలా షో నిర్వాహకులు ప్లాన్ చేయడం జరిగిందట. ఈ క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీ తో పాటు షో లో మరింత అందం మెరుపులు ఉండేలా ఫిమేల్ కంటెస్టెంట్ లను భారీగా తీసుకురావడానికి అంత ప్లాన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా సెప్టెంబర్ ఐదో తారీకు నుండి బిగ్బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంకా 10 రోజులు మాత్రమే ఉండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో బిగ్బాస్ ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ప్రతి సీజన్ టెలివిజన్ రేటింగ్ లలో అనేక రికార్డులు సృష్టిస్తూ రావడం జరిగింది. తెలుగులో కూడా ఈ షో కి మంచి ఆదరణ ఉంది. ఇదిలా ఉంటే ఈ సారి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సెలబ్రెటీలు హౌస్ లో అడుగుపెడుతున్న టు వార్త రావడంతో పాటు టాప్ యాంకర్లు కూడా భారీగా ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చాలా డిఫరెంట్ గా ఉంటుందని వీక్షకులు భావిస్తున్నారు.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N