BREAKING: Pawan Kalyan పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు నాడు అమెరికాలో హాలిడే..!!

Share

Pawan Kalyan పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజును వీరాభిమానులు ఫెస్టివల్స్ కంటే ఎక్కువ ఉత్సాహంతో సెలబ్రేట్ చేస్తున్నారు. తమ అన్ని పనులను పక్కన పెట్టేసి పవన్‌కల్యాణ్‌ బర్త్ డే వేడుకలను బ్రహ్మాండంగా జరుపుతున్నారు. భారతదేశం నలుమూలలా ఉన్న పవన్ అభిమానులు కేక్ కటింగ్, పాలాభిషేకాలు ఇలా ఎన్నో చేస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. అమెరికాలో కూడా పవన్ అభిమానులు బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.

Hero Nani: టాలివుడ్ లో ప్రకంపనలు సృష్టించిన హీరో నాని సంచలన నిర్ణయం..!! ఏమిటంటే..?
ఈ క్రమంలోనే అమెరికాలోని ఒక ఐటీ కంపెనీ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెలవు ప్రకటించింది. బీకే ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఆఫీసులో పని చేసే వారితో పాటు వేర్ హౌస్ లో పనిచేసే వారికి పవన్ పుట్టినరోజు నాడు హాలిడే ఇచ్చేసింది. బీకే ఐటీ సొల్యూషన్స్ డైరెక్టర్ బాలు రెడ్డి తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దాంతో ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతోంది. మహనీయులు, అత్యంత ప్రముఖుల పుట్టినరోజు సందర్భంగా సెలవులు ఇస్తుంటారు. కానీ పవన్ అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ హీరో బర్తడే నాడు సెలవులు ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

AP High Court: రాజధాని రైతులకు గుడ్ న్యూస్..! ఆ జీవో కొట్టివేతతో షాక్..!!


Share

Related posts

Daily Horoscope సెప్టెంబర్ 1st మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

తమిళ క్రేజీ హీరో తో త్రివిక్రమ్ సినిమా .. ఇది సౌత్ ఇండియా కి టాప్ మోస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ !!

sekhar

Ys Jagan : దివంగత వైఎస్ఆర్, జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ ఆలీ..!!

sekhar