NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ వ్యవహారశైలిపై సొంత క్యాడర్ లోనే అసహనం..??

జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఎక్కువగా మాత్రం ఏపీ రాజకీయాల పై నే ఫోకస్ పెట్టి పవన్ పొలిటికల్ అడుగులు వేయడం జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి- బిజెపి కూటమితో కలసి పోటీ లో దిగిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

BJP became strong in TG after the alliance with JSP? | TeluguBulletin.comఆ తర్వాత పవన్ బీజేపీతో చేతులు కలిపి ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ కి సంబంధించి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు హయాంలోనే మొండిచేయి చూపించడం అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించడం తో కేంద్రంపై ఇప్పటి అధికార పార్టీ వైసిపినేతలు అదేవిధంగా ఏపీ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును రూల్ ప్రకారం కేంద్రం కంప్లీట్ చేయాలని అలాంటప్పుడు ఎలా చేతులు దులుపుకునే రీతిలో బిజెపి వ్యవహరించటం సమంజసం కాదని అంటున్నారు. ఇదిలా ఉండగా బిజెపికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో కేంద్రం పై ఇప్పటి వరకు సరైన రీతిలో స్పందించకపోవటం పై విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అసలైన సమయములో ప్రశ్నించాల్సిన తరుణం లో పైగా మిత్రపక్ష పార్టీనే అయినా మాట్లాడకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వరదల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన పవన్ … పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మాట కూడా అనక పోవడాని సొంత పార్టీ క్యాడర్ తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పందించడం మానేసి హైదరాబాద్ వరదల మీద పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంత శ్రద్ధ వహించడం అవసరమా అని ఏపీ జనసేన పార్టీ క్యాడర్ లోలోపల చర్చించుకుంటున్నాట్లూ టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా ఏపీ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును నిలదీయాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండటం పట్ల ఏపీ జనసేన పార్టీలో తీవ్రస్థాయిలో అసహనం నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju