NewsOrbit
న్యూస్

Flipkart: ఐఫోన్ చీప్ గా కావాలా? అయితే ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్‌ వివరాలు తెలుసుకోండి!

Flipkart:ఐఫోన్ ఎవరికి చేదు! అందులోనూ తక్కువ ధరకే వస్తుందంటే ఎవరికి అక్కర్లేదు? ఐఫోన్.. నేటి యువతకు కలల చరవాణి. దానికోసం వారు దేనికైనా తెగిస్తారు. కొంతమంది తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వుంటారు. మరి కొంతమంది దొంగతనాలు చేస్తూ వుంటారు. ఇంకొంతమంది ఏకంగా హత్యలే చేస్తుంటారు లెండి. మొన్నీమధ్య ఓ ప్రబుద్ధుడు తన భార్య ఐఫోన్ కోరిందని తన కిడ్నీలలో ఒకదాన్ని అమ్ముకొని మరీ తన భార్య కోరిక తీర్చాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు మరి! ఇక ఇలాంటివేవీ చేయకుండానే అప్పుడప్పుడు ఖరీదైన ఫోన్స్ ను మన దగ్గర వున్న కొద్ది మొత్తం సొమ్ముతో కొనేయచ్చు…


ఫ్లిప్ కార్ట్ నుండి త్వరలో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్.. ఆఫర్ల వివరాలివే
ఫ్లిప్​కార్ట్ ఐఫోన్ ఆఫర్లు ఇవే:

ప్రముఖ ఈ–కామర్స్​ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ యాపిల్ ఐఫోన్ మోడల్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డ్, EMI ట్రాన్సాక్షన్లపై సుమారు 10% వరకు ఇన్​స్టంట్​​ డిస్కౌంట్​ను అందిస్తోంది. ఐఫోన్ SE మోడల్​ 64 GB, 128 GB వేరియంట్లు ఇక్కడ అందుబాటులో వున్నాయి. ఐఫోన్​ ఎస్​ఈ 64 GB వేరియంట్ అసలు ధర రూ. 32,099 అన్న సంగతి తెలిసినదే కదా. ఇపుడు ఇది ఆఫర్​ కింద కేవలం రూ.27,000 నుంచి 28,000లకే లభిస్తోంది.

iPhone 13: మీ కలల ఐఫోన్‌ని ఉచితంగా పొందాలనుందా? అయితే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలి మరి!
వేరే వేరియంట్స్ ఏమున్నాయి?

అలాగే ఐఫోన్​12 ప్రస్తుతం రూ. 59,999 ధర పలుకుతున్న సంగతి తెలిసినదే. ఈ సేల్​లో ఇది ఆఫర్​ కింద కేవలం రూ.53,000 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్లిప్​కార్ట్ ఈ క్రేజీ డీల్స్​ను ప్రతి రోజూ రాత్రి 12 గంటలకు, అలాగే ఉదయం 8 గంటలకు, తరువాత సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది. కనుక ఐఫోన్ ప్రియులు ఎవరైనా ఉంటే ఈ సదవకాశాన్ని వియోగించుకుంటారని మనవి!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju