NewsOrbit
న్యూస్ హెల్త్

తలకింద దిండు లేకుండా నిద్రిస్తే ఏమవుతుంది ?

తలకింద దిండు లేకుండా నిద్రిస్తే ఏమవుతుంది ?

సహజం గా మనం నిద్ర పోవాలంటే ఏమున్నా లేకపోయినా  ఒక్క దిండు వేసుకుని అయినా నిదుర పోవాలనుకుంటాము.. అసలు తలకింద దిండు లేకుండా నిద్రిస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా కూడా తలకింద దిండు లేకుండా నిద్రిస్తే చాల  మంచిదట. అలా చేయడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని  డాక్టర్లు తెలియచేస్తున్నారు.

తలకింద దిండు లేకుండా నిద్రిస్తే ఏమవుతుంది ?

దిండుపై తల పెట్టి నిద్రిస్తే నే నిద్ర చక్కగా పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదుట . వాస్తవంగా చెప్పాలంటే అసలు దిండు లేకుండా నిద్రిస్తే నిద్ర బాగా పడుతుందని కొన్ని అధ్యయనాల ఫలితాలు చెబుతున్నాయి . దిండు లేకుండా నిద్రపోవడం  వల్ల నిద్ర లేమి సమస్య దూరమవుతుంది అని  పరిశోధకులు సూచిస్తున్నారు.

ప్రతి రోజు మనకి ఎదురైయే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే దిండు లేకుండా నిద్రించడం తప్పని సరి. దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే మానసిక ఆందోళన తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

రోజూ దిండు వేసుకోకుండా నిద్రపోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు చురుగ్గా పనిచేసి ఉత్సాహం గా  ఉంటారని సైంటిస్టుల పరిశోధనలు తెలుపుతున్నాయి.

తల కింద దిండు లేకుండా నిద్రిస్తే ముఖంపై ఉండే  మచ్చలు,ముడతలు పోతాయి. తిరిగి రావడం కూడా ఉండదు. అది ఎలా అంటే దిండుపై తల పెట్టి పక్కకు తిరిగి నిద్రపోతున్నప్పుడు మన ముఖం దిండుకు ఆనుకుంటుంది. దీంతో దిండుపై ఉండే బ్యాక్టీరియా మన ముఖంపై చేరి ముడతలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. కాబట్టి దిండు లేకుండా నిద్రపోతే  బాక్టీరియా చేరేందుకు అవకాశం ఉండదు కాబట్టి  ముఖంపై మచ్చలు రాకుండా, ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు .

వెన్ను నొప్పితో బాధపడేవారు తల కింద దిండు లేకుండా నిద్రపోవడం  అలవాటు చేసుకోవాలి. దీంతో వెన్నెముకకు విశ్రాంతి కలుగుతుంది . అది తన సహజసిద్ధమైన ఆకారం లోకి వస్తుంది. అలా జరగడం వలన  వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దిండు లేకుండా నిద్రించడం వలన  మెడ, భుజాల నొప్పులు కూడా  తగ్గుతాయి.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju