NewsOrbit
న్యూస్

పైకి చెప్పకపోయినా ఉండవల్లి చేసిన పనికి ఫుల్ ఖుషి గా ఉన్న జగన్?

కాగల కార్యం గంధర్వులు తీరిస్తే సంతోషించని వారు ఎవరుంటారు? ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఉదయం లేస్తే తన పాలన పై విమర్శనాస్త్రాలు

 Jagan who is full of joy for the work that Undavalli should not have said above
Jagan who is full of joy for the work that Undavalli should not have said above

సంధిస్తూ చికాకుపెట్టే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు పై ముఖ్యమంత్రి కి కోపం ఉండకుండా ఉండదు. అలాంటి ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు పైన కేసు పడితే సీఎం జగన్ ఖుషి గాకు౦డా ఉంటారా? ఆ పని చేసి పెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి జగన్ లోలోపలే థాంక్స్ చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి ఇటీవల ఉండవల్లి తనదైన శైలిలో జగన్ ప్రభుత్వ ఏడాది పాలన పై కొన్ని చురకలు వేశారు. వైసిపి వారికి కోపం కూడా వచ్చింది. అయినా జగన్ తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడైన ఉండవల్లి విషయంలో వారు తొందరపడలేదు ఎటువంటి కామెంట్ చేయలేదు. ఇదిలా ఉండగానే మార్గదర్శి కేసు వెలుగులోకి వచ్చింది.

ఈనాడు అధినేత రామోజీరావు మరో సంస్థ అయిన ‘మార్గదర్శి’ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్లు సేకరించడానికి వ్యతిరేకంగా ఉండవల్లి ఎంపీగా ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నారు. హైకోర్టులో కేసు వేయగా దాన్ని కొట్టివేశారు. ఈ లోపు రామోజీరావు జాగ్రత్త పడి తన ఆస్తులను అమ్ముకొని 2,600 కోట్ల రూపాయలను డిపాజిటర్లకు చెల్లించేశారు. ఆయినా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినందున రామోజీరావు శిక్షార్హులే అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం కొనసాగిస్తూ తాజాగా సుప్రీం కోర్టు లో పిటిషన్‌ వేశారు.చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను సరిగ్గా అన్వయించలేదని ఉండవల్లి అంటున్నారు.

హిందూ అవిభక్త కుటుంబం కింద ఉన్న సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు రామోజీరావు తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌గా ఉన్న ఉండవల్లి అభ్యర్థన మేరకు.. ఆర్బీఐను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఇప్పటికైతే జరిగింది ఇదే గాని ఈ మాత్రానికే జగన్ చాలా హ్యాపీగా ఉన్నారని, మార్గదర్శి కేసు మళ్లీ వెలుగులోకి రావడం పట్ల ఆయన ఖుషి అవుతున్నారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju