NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lemon Ginger: నిద్రపోయే ముందు ఈ టీ తాగితే.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

Lemon Ginger: టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. మనసు చికాకుగా అనిపించినప్పుడు వేడివేడిగా టీ తాగితే ఒత్తిడి డిప్రెషన్ ఉఫ్.. టీ లో బోలెడు రకాలు ఉన్నాయి.. వాటిలో నిమ్మకాయ అల్లం టీ ఒకటి.. ఈ టీ తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది..!!

Lemon Ginger: Tea health benefits
Lemon Ginger Tea health benefits

Lemon Ginger:  నిమ్మకాయ అల్లం టీ తయారు చేసుకునే విధానం..!!

ఒక కప్పు నీటిని తీసుకొని బాగా మరిగించాలి. అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ నీటిని వడపోసుకొని అందులో నిమ్మరసం కలపాలి. ఇందులో పంచదార లేదా తేనె కలుపుకోవాలి. అంతే నిమ్మకాయ అల్లం టీ తాగడానికి రెడీ..

Lemon Ginger: Tea health benefits
Lemon Ginger Tea health benefits

నిమ్మకాయలు సహజసిద్ధంగానే విటమిన్ సి, బి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. నిమ్మకాయ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. నిమ్మకాయ లో 5 శాతం సిట్రిక్ యాసిడ్ ఉంది. అందుకే నిమ్మ ను సకల రోగాల నివారిణిగా పిలుస్తుంటారు. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్న అల్లం, నిమ్మ ను జోడించి టీ తయారు చేసుకొని తాగడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.

Lemon Ginger: Tea health benefits
Lemon Ginger Tea health benefits

నిమ్మ అల్లం డిటాక్స్ టీ లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో ఉన్న మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. చర్మం యవ్వనంగా ఉంచుతుంది. ఈ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తాయి. బరువు తగ్గడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీని సేవిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు పరగడుపున ఈ టీ తాగడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. చక్కగా పనిచేస్తుంది. అల్లం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు తగ్గించడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు, కఫం, ఆస్తమా కి నిమ్మకాయ అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.

Lemon Ginger: Tea health benefits
Lemon Ginger Tea health benefits

 

Lemon Ginger:  రాత్రి పూట నిమ్మ కాయ అల్లం టీ తాగితే ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

ప్రతిరోజు రాత్రి ఈ టీ నీ తాగడం వలన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్, అలసట ను దూరం చేస్తుంది. నిద్రలేమి సమస్య తో బాధపడుతున్న వారికి ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది.. రాత్రిపూట ఈ టీ తాగితే హాయిగా నిద్ర పట్టిది. ఇక నుంచి మీరు కూడా నిమ్మకాయ అల్లం టీ ని తాగండి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju