NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

YS Jagan Mahesh: జగన్ కి బర్తడే శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు… కోపడుతున్న మహేష్ అభిమానులు..!!

YS Jagan Mahesh: డిసెంబర్ 21 వైఎస్ జగన్(YS Jagan) పుట్టినరోజు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు వైసీపీ(YCP) కార్యకర్తలు.. అభిమాన నాయకుడి పుట్టినరోజు ఘనంగా జరుపుతున్నారు. చాలా చోట్ల రక్త శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల పేదవాళ్లకు పళ్ళు.. పంచుతున్నారు. వృద్ధులకు.. దుప్పట్లు.. రగులు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇక ఇదే సందర్భంలో పార్టీ కార్యాలయంలో జగన్ ఇంటి వద్ద కూడా భారీ ఎత్తున నాయకులు జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి(Tadepalli)లో.. పార్టీ ప్రధాన కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి(Sajalla Ramakrishnareddy) మరికొంతమంది కీలక నాయకులు కేక్ కట్ చేసి.. వేడుక ఘనంగా నిర్వహించారు.

Mahesh babu attitude towards YS Jagan - Cine Chit Chat

ఈ క్రమంలో పలువురు రాజకీయ పార్టీల నాయకులతో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా వైఎస్ జగన్ కి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే తెలియజేసిన వారిలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూడా ఉన్నాడు. వైయస్ జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ తెలియజేస్తూ ట్విటర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో మహేష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిస్థితి ఇలా ఉంటే మహేష్ అభిమానులు మాత్రం జగన్ కి మహేష్ శుభాకాంక్షలు తెలపడం పట్ల.. కోపడుతున్నారు. విషయంలోకి వెళ్తే సినిమా ఇండస్ట్రీ పట్ల చాలా కటినంగా..నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో…పెద్ద హీరోలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu's Bday Wishes To Jagan, Industry Angry!

టికెట్ బుకింగ్ విధానం విషయంలో ఆన్ లైన్ బుకింగ్ విధానం తీసుకురావడం.. ఇంకా బెనిఫిట్ షోలు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత కోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గటం తెలిసిందే. ఇంతగా ఇండస్ట్రీ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ కి బర్తడే శుభాకాంక్షలు తెలపడం అవసరమా..? మహేష్ అంటూ.. ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారట. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో టాప్ హీరో అభిమానులలో మహేష్ ఫ్యాన్స్ ఫస్ట్ నుండి.. జగన్(Jagan) ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం అప్పట్లో మద్దతు తెలపడం తెలిసిందే. కానీ తాజాగా పరిస్థితులు మారుతూ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ రీతిగా.. జగన్ పట్ల వ్యవహరించటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N