NewsOrbit
సినిమా

Balakrishna: బ‌న్నీ బాట‌లోనే బాల‌య్య‌.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కు పండ‌గే!

Balakrishna: ఇటీవల కాలంలో పాన్ ఇండియా చిత్రాల హ‌వా భారీగా పెరిగి పోయింది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మొన్నీ మ‌ధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం `పుష్ప ది రైజ్‌`తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

అయితే ఇప్పుడు బ‌న్నీ బాట‌లోనే బాల‌య్య కూడా వెళ్ల‌బోతున్నార‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `అఖండ‌`తో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న బాల‌య్య ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా మెర‌వ‌బోతోంది.

ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అనే భ‌యంక‌ర‌మైన విల‌న్ పాత్ర‌లో క‌న్న‌డ స్టార్ దునియా విజయ్ క‌నిపించ‌బోతుండ‌గా.. మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించ‌బోతోంది. తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించ‌బోతున్నార‌ని, మైత్రీ మూవీ మేకర్స్ వారు అందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చి.. నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి ఈ వార్తే నిజ‌మైతే నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయం.

author avatar
kavya N

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri

Madhuranagarilo March 2 2024 Episode 302: రాధా శ్యామ్ కలిసి ఆడుతున్న నాటకంలో ఇరుక్కున్న రుక్మిణి.

siddhu