NewsOrbit
సినిమా

బాలయ్య రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టాడుగా ..!

బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కి మంచి ట్యూనింగ్ ఉందన్న విషయం వీరి కాంబోని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న విషయం మళ్ళీ ప్రూవ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుండి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా ‘BB3 ఫస్ట్ రోర్’ పేరుతో టీజ‌ర్ ను రిలీజ్ చేశారు బోయపాటి బృందం. ఈ టీజ‌ర్ ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకొని 10 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ ని దాటిసెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతేకాదు బీబీ3 ఫస్ట్ రోర్ టీజ‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం.1 ట్రెండింగ్‌ లో ఉంది.

 

గత కొంతకాలంగా వరస ఫ్లాప్స్ తో బాక్సాఫీస్ వద్ద బాల‌కృష్ణ మార్కెట్ బాగా పడిపోయింది. ఒకరకంగా దర్శకుడు బోయపాటి శ్రీను పరిస్థి కూడా అంతే అని చెప్పాలి. కాని ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా BB3 టీజ‌ర్ తిరిగి ఈ ఇద్దరి స్టామినాని నిరూపించింది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు బోయపాటి.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేస్తారని తెలుస్తుంది. గతంలో బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన బోయపాటి మరోసారి ఆ స్థాయి హిట్ ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar