స్టైలిష్ స్టార్ ఇప్పుడు కాకినాడలో ఉన్నాడా? అవును.. అయితే స్టైలిష్ స్టార్ తన ప్రొఫెషనల్‌గానే కాకినాడ చేరుకున్నారు. బన్నీ తన 19వ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. అందులో భాగంగా సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ కాకినాడ చేరుకుంది. కాకినాడ వీధులు, బీచ్‌లో యాక్షన్ సన్నివేశాలతోపాటు, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలకమైన పాత్రలో నటిస్తు్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post