NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Hanuman Telugu TV Premiere: సూపర్ హీరో మూవీ గా 2024లో విడుదలై భారీ సంచలనం సృష్టించిన మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మైథాలజికల్ సూపర్ హీరో చిత్రం తెలుగు, హిందీ తో పాటు విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అదేవిధంగా ఓటీటీ లోను ఈ మూవీ రికార్డులను సృష్టించింది. ఇక హనుమాన్ మూవీ తెలుగులో టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది.

Hanuman Telugu TV Premiere
Hanuman Telugu TV Premiere

ఈ మూవీ యొక్క టెలికాస్ట్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. హనుమాన్ మూవీ జి తెలుగు ఈటీవీ ఛానల్ లో ఏప్రిల్ 28న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు నేడు అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా త్వరలో అంటూ చెబుతూ వస్తున్న ఈ ఛానల్ ఇప్పుడు తేదీ, టైంను వెల్లడించింది. ” క్యాలెండర్లలో డేట్ లాక్ చేసి పెట్టుకోండి. ఎ పిక్ మూవీ హనుమాన్ వచ్చేస్తుంది. జీ తెలుగులో ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ” అంటూ జీ తెలుగు నేడు ట్వీట్ చేసింది. హనుమాన్ మూవీ హిందీ వర్షన్.. కలర్స్ సినీ ప్లెక్స్ చానల్లో మార్చ్ 16నే ప్రసారం అయింది.

జి తెలుగులో ఏప్రిల్ 28న టెలికాస్ట్ కానుంది. హనుమాన్ మూవీ ఏకంగా మూడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీ ఒరిజినల్ తెలుగులో జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వర్షన్ జియో సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీ తమిళ్, మలయాళం, కన్నడ భాషల వర్షన్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హనుమాన్ మూవీ థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదేవిధంగా ఓటిటిలో సైతం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 12న సంక్రాంతి బరిలో విడుదలై రూ. 330 కోట్ల కలెక్షన్స్ను సాధించింది. 40 కోట్లతో రూపొందిన ఈ మూవీ ఇంత మేరా కలెక్షన్స్ రాబట్టడం విశేషం అని చెప్పుకోవచ్చు.

Hanuman Telugu TV Premiere
Hanuman Telugu TV Premiere

ఇక ఈ మూవీలో తేజ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖనీ, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఒక సాధారణమైన మనిషికి సూపర్ పవర్ వస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో కళ్ళకి కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఇక డైరెక్షన్ మరియు ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఈ మూవీ టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే ఎంత మేరా రెస్పాన్స్ లెక్కించుకుంటుందో చూడాలి. ఇటు థియేటర్ మరియు మరోపాక ఓటిటిలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ మూవీ కి సీక్వెల్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ ని జై హనుమాన్ అనే పేరుతో అనౌన్స్ చేశారు కూడా.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella