NewsOrbit
న్యూస్ సినిమా

Harish Shankar – Salman: క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసిన బడా నిర్మాణ సంస్థ..?

Harish Shankar – Salman: టాలీవుడ్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీశ్ శంకర్ ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేశ్ లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు భవదీయుడు భగత్‌సింగ్ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసి పవన్ కళ్యాణ్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

harish-shankar-salman-project is set by big production
harish-shankar-salman-project is set by big production

అయితే, ఇప్పుడు ఇదే సంస్థ బాలీవుడ్ టాప్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ముంబైలో దర్శకుడు హరీశ్ శంకర్ సల్మాన్‌ను కలిశారు. ఇద్దరి మధ్యన చర్చలు జరిగాయి. అది ఓ మూవీ ప్రాజెక్ట్ కోసమే అని తాజా సమాచారం. టాలీవుడ్‌లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు.

Harish Shankar – Salman: త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్..!

ఈ క్రమంలోనే తమిళంతో పాటు హిందీలో కూడా సినిమాలు నిర్మించాలనే ప్లాన్స్ చేస్తున్నట్టు గత ఏడాది మైత్రీ సంస్థ వారు చెప్పారు. ఆ ప్లాన్స్‌లో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో హిందీ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో మొదలవబోయో పవన్ కళ్యాణ్ సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక సల్మాన్ ఇటీవలే మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూట్‌ను ముంబైలో పూర్తి చేశారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju