NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: భవదీయుడుకి ఎవరూ అడ్డపడడం లేదు..క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్..!

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఇప్పుడు చాలా సమయం, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆయనకు సినిమాలు మాత్రమే కాదు..రాజకీయాలు కూడా చాలా ప్రధానం. ఒకవైపు అభిమాను లను అలరిస్తూనే, మరోవైపు జనాలకు సేవ చేయాలని ఆరాటపడుతున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలలోకి వెళ్ళిన్నా మీరు సినిమాలు చేయాల్సిందే అని అందరూ పట్టుపట్టడంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను కమిటయ్యాడు.

harish shanker gave clarity regarding pawan-kalyan-bhavadiyudu
harish shanker gave clarity regarding pawan-kalyan-bhavadiyudu

కానీ, కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సాఫీగా షూటింగ్ జరగడం లేదు. ఏదో ఒకరకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కూడా బ్రేకులు పడుతూ సాగింది. ఆ సినిమా రిలీజై భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన్న భీమ్లా నాయక్ సినిమా కూడా అంతే. ఆగుతూ అగుతూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ పూర్తి చేయాల్సిన హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీశ్ శంకర్ తెరకెక్కించాల్సిన భవదీయుడు భగత్‌సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాల పరిస్థితి ఏంటీ అని వార్తలు మొదలయ్యాయి.

Pawan kalyan: జూన్ నుంచి భవదీయుడు భగత్‌సింగ్ మూవీ షూటింగ్..!

అంతేకాదు, హరీశ్ శంకర్ – పవన్ కళ్యాణ్‌ల భవదీయుడి చిత్రానికి మరో అగ్ర దర్శకుడు అడ్డుపడుతున్నాడని మరో రీమేక్ సినిమాను లైన్‌లో పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన రూమర్స్ ఇవి అని.. భవదీయుడుకి ఎవరూ అడ్డుపడటం లేదని తెలిపారు. అంతేకాదు..అన్నీ అనుకున్నట్టు పూర్తైతే జూన్ నుంచి భవదీయుడు భగత్‌సింగ్ మూవీ షూటింగ్ మొదలవనుందని హరీశ్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇక పవన్‌తో ఆయన తీసిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి మించి హిట్ ఇవ్వాలని హరీశ్ పక్కా ప్లాన్‌తో ఉన్నాడు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju