NewsOrbit
Entertainment News సినిమా

Pawan Mahesh: మహేష్, పవన్ సినిమాల వల్ల నష్టపోయా..ఇండస్ట్రీ టాప్ నిర్మాత వైరల్ కామెంట్స్..!!

Pawan Mahesh: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  నిర్మాణ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేతగా తెలుగు చలనచిత్ర రంగంలో అనేక సినిమాలు చేయటం జరిగింది. తొలుత ప్రారంభంలో యువత మరియు కుటుంబ నేపథ్యం కలిగిన సినిమాలను దిల్ రాజు ఎక్కువగా తెరకెక్కించేవారు. ఆ తర్వాత కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి దిగిన డీల్ రాజు వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుని.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేయకముందు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వారి లాభాలు సాధించడం జరిగింది.

Mahesh and Pawan's films have caused losses...Dil Raju's viral comments
Dil Raju

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై దిల్ రాజు వైరల్ కామెంట్స్ చేశారు. మేటర్ లోకి వెళ్తే 2017 సంవత్సరంలో పవన్ “అజ్ఞాతవాసి”, మహేష్ “స్పైడర్” ఈ రెండు సినిమాల నైజాం రేట్స్ కొనుగోలు చేశాను. నా కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకుని… ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు.

Mahesh and Pawan's films have caused losses...Dil Raju's viral comments
Mahesh Pawan

కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6 హిట్స్ కొట్టడంతో నిలబడగలిగాను అని దిల్ రాజు చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు.. సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. “RRR” తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా “వారసుడు” అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రెండు వచ్చే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri