NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..!!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ హీరో అని అందరికీ తెలుసు. రాజకీయ నేతగా సినిమా హీరోగా రాణించే పవన్ కళ్యాణ్ దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేయడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా జానీ. ఆ తర్వాత గుడుంబా శంకర్ వంటి సినిమాలను డైరెక్ట్ చేయడం జరిగింది. అంతమాత్రమే కాకుండా వీటికంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కర్చీఫ్ ఫైట్ సీన్ అప్పట్లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం అందరికీ తెలిసిందే.

pawan directs hero rana
pawan directs hero rana

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రానాతో కలిసి నటిస్తున్న మలయాళం రీమేక్ మల్టీస్టారర్ సినిమాలో ఒక చిన్న సీన్… అది రానా నటించిన సీన్ నీ పవన్ కళ్యాణ్ స్వయంగా దగ్గరుండి.. దర్శకత్వం వహించి తీశారట. అద్భుతంగా అవుట్ పుట్ వచ్చినట్లు ఫిలిం వర్గాలలో టాక్. ఈ సినిమాలో రానా పక్కన కనిపిస్తున్న నేపథ్యంలో…  ఫిట్ గా కనిపించాలని పవన్ రోజు వర్కౌట్లు చేస్తున్నారట. త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Pawan Kalyan : పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్…

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన క్రమంలో సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు వీడియోలు రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ తమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెద్దగా సాంగ్స్ ఉండవని సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపిస్తూ ఉండగా.. పవన్ కళ్యాణ్ ని ఎదిరించే పాత్రలో రానా క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. అయితే ఈ దశలో సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండటంతో .. పవన్ పై ఒక్కసారిగా గట్టిగా అరిచే సీన్ వచ్చిన క్రమంలో రానా పెద్దగా రాకపోవటం జరిగిందట. దీంతో పవన్ అర్థం చేసుకుని చొరవ తీసుకుని..ఆ సీన్ సరిగ్గా వచ్చే రీతిలో రానా చేత గట్టిగా అనిపించాడట..ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju