NewsOrbit
సినిమా

Mahesh Babu: “మురారి బావ”గా కొత్త టైటిల్ తో… సూపర్ స్టార్ మహేష్ బాబు..??

Mahesh Babu: కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే నటించిన “మురారి” సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2001 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో అలరించింది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పేరిట.. మహేష్ బాబు కొత్త మూవీ “సర్కారు వారి పాట” లో మూడో సింగిల్ సాంగ్ రిలీజ్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Murari Movie || Mahesh Babu & Sonali Bendre Beautiful Love Scenes || Mahesh Babu, Sonali Bendre - YouTube

ఇప్పటికే ఈ సినిమా నుండి కళావతి, పెన్నీ పాటలు విడుదల కావటం తెలిసిందే. రెండు పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. అనేక వ్యూస్ తో పాటు రికార్డు స్థాయి లైకులతో…. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలో “సర్కారు వారి పాట” నుండి మూడో సింగిల్ సాంగ్ ప్రోమో ఏప్రిల్ 15వ తారీకు రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.

Wanted to do 'Krishna Mukunda Murari' with Mahesh Babu: Director - Telugu News - IndiaGlitz.com

అయితే ఈ సాంగ్ టైటిల్ “మురారి బావ” అని ఇండస్ట్రీలో లేటెస్ట్ గాసిప్ వినపడుతుంది. రొమాంటిక్ తరహాలో ఈ సాంగ్ ఉన్నట్లు సమాచారం. మహేష్ బాబు కీర్తి సురేష్ ఫస్ట్ టైం జంటగా నటిస్తున్న ఈ సినిమా మే 12వ తారీకు విడుదల కానుంది. సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు ఫైనల్ కి వచ్చింది. కొద్దిపాటి బ్యాలెన్స్ షూటింగ్.. ఉన్నట్లు త్వరలోనే కంపెనీ కానున్నట్లు మే ఫస్ట్ నుండి.. ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని.. మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella